Nalgonda : ముగ్గురు పారిశుద్ధ్య‌ కార్మికుల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో విధుల నుంచి తొల‌గించ‌డంతో మ‌న‌స్తాపం 

Nalgonda : ముగ్గురు పారిశుద్ధ్య‌ కార్మికుల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Nalgonda : నల్లగొండ జిల్లా ప్రతినిధి మార్చి 1 (క్విక్ టుడే) : న‌ల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నాగమణి, జానకి, లలిత అనే ముగ్గురు పారిశుద్ధ కార్మికులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ వారు పరిశుద్ధ కార్మికులకు సరైన టైంలో వేతనాలు ఇవ్వకపోవడంతో ఇటీవల కాలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసుపత్రి సందర్శించినప్పుడు పారిశుద్ధ్య‌ కార్మికులు వినతిపత్రం సమర్పించారు.

17 -2

దీంతో కక్ష కట్టిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వారు విధుల నుండి నిర్దాక్ష్యిణ్యంగా నాగమణి, జానకి, లలిత అనే శానిటేషన్ సిబ్బందిని  తొలగించారు. దీంతో మనస్థాపానికి గురైన వీరు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తోటి సిబ్బంది గుర్తించి వీరిని హాస్పిటల్లో చేర్పించారు. దీనిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?