Bodukkuru Picchayya : బొద్దుకూరు పిచ్చయ్యకు డాక్టరేట్ ప్రదానం

Bodukkuru Picchayya : బొద్దుకూరు పిచ్చయ్యకు డాక్టరేట్ ప్రదానం


Bodukkuru Picchayya : కావ‌లి, క్విక్ టుడే : సోషల్ సర్వీస్ లో యాక్టివ్ గా ఉంటున్న కావలి పట్టణం ముసునూరుకు చెందిన బొద్దుకూరు పిచ్చయ్యకు హొప్ దో లాజికల్ యూనివర్సిటీ వారు గార్డియన్స్ అవార్డ్స్ కేర్ మనీ 2024 పేరుతో హైదరాబాద్ చిక్కడపల్లి లో నిర్వహించిన కార్యక్రమంలో శుక్రవారం డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పిచ్చయ్య మాట్లాడుతూ నా సోషల్ సర్వీస్ ను గమనించి నాకు డాక్టరేట్ అందజేసిన హొప్ దో లాజికల్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు. పిచ్చయ్యకు డాక్టరేట్ వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన స్నేహితులు, బంధుమిత్రులు, శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?