Travel: ఎంత ఖర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాలల్లో టూరిజానికి అవకాశం లేదు?
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య మైనటువంటి దేశం మన భారతదేశం. ఇలాంటి భారతదేశంలో వివిధ భాషలు, భిన్నమైన ఆకృతులు, కొన్ని విభిన్నమైన సంస్కృతులు కలిగి ఉంది. భారతదేశవ్యాప్తంగా ప్రకృతి సౌందర్యం అనేది ప్రతి ఒక్కరు ఆస్వాదించగలిగేటువంటి మంచి సౌందర్య మైనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి.
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్:-
ఉత్తర సెంటినెల్ ద్వీపం:-
ఉత్తర సెంటినిల్ ద్వీపం భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ మరియునికోబార్ దీవులలో ఉంటుంది. దాదాపు 60 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఈ దీపం అనేది ఉంటుంది. ఉండేటువంటి ప్రజలు టీవీ గాని, మొబైల్ ఫోన్ లేదా విద్యుత్ లాంటివి లేకుండా బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తుంటారు. కాబట్టి ఈ ప్రాంతంలోకి ఈ సందర్శకులు లేదా ఎవరైనా సరే రావడానికి నిషేధం.

పాంగోంగ్ త్సో సరస్సు:-
ఈ పాంగోంగ్ త్సో సరస్సు ఏమో మరియు కాశ్మీర్ లడక్ లో ఒక పెద్ద ప్రాంతం లా ఉంటుంది. ఈ సరస్సు లడక్ లోని లే ప్రాంతం నుండి చైనా సరిహద్దు వరకు విస్తరించి ఉంటుంది. ఈ సరస్సు లోని కొన్ని భాగాలు అనేవి చేయనా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండటంవల్ల భద్రతా నేపద్య దృష్ట్యా సందర్శకులకు సందర్శించడానికి అనుమతి లేదు.