పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ధనవంతులవుతారో తెలుసా..?
కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇతరుల వస్తువులు తమరిగా ఆక్రమించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారు అహంకార స్వభావులు ఉంటారు. ఈ జాతకులకి నిప్పు వాహనాలు ఆయుధాలు అంటే ఎక్కువ భయం ఉంటుంది. అలాగే రోహిణి నక్షత్రంలో పుట్టిన వారు ప్రశాంతంగా ఉంటారు. కళా ప్రియులుగా ఉంటారు. వీరు మనసులో ఏది దాచుకోరు.. ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అలాగే మృగశిర నక్షత్రంలో ఎవరైతే పుడుత్తారో వారు భోగళాసులు అంటారు. అమితమైన తెలివితేటలు ఉన్నా కూడా సరైన సందర్భంలో తమ తెలివిని ప్రదర్శించలేకపోతున్నాను.ఎవ్వరిని కూడా వీరు నమ్మరుమ ఎవరి మాట వినరు. పునర్వసున క్షేత్రంలో పుట్టిన జాతకులు ఆదర్శవాదులుగా ఉంటారు. ఇతరులకి సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా వీళ్ళు శాంత చిత్త స్వభావులు ఆధ్యాత్మికంగా ఉండటం వీరికి ఎక్కువ ఇష్టం. అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు మొండి పట్టు కలిగినటువంటి స్వభావులై ఉంటారు. కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఎక్కువ ధనవంతులయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నక్షత్రం 27 నక్షత్రాల్లో ప్రత్యేక స్థానం ఈ ధనిష్ట నక్షత్రానికి ఉంటుంది. ఈ నక్షత్రానికి 23వ స్థానంలో ఉంటుంది.