Kunbha Rashi Phalalu: ఏప్రిల్ 9 ఉగాది లోపు కుంభ రాశి వారు నక్క తోక తొక్కినట్లే...

Kunbha Rashi Phalalu: ఏప్రిల్ 9 ఉగాది లోపు కుంభ రాశి వారు నక్క తోక తొక్కినట్లే...

Kunbha Rashi Phalalu: ధనిష్ట మూడు నాలుగు పాదాలు. శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ భద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో పదకొండవది. ఈ రాజకీయ అధిపతి శని ఈ కుంభ రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు.

సున్నిత స్వభావం కలవారిగా ఉంటారు. కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నాకాని నోచుకుంటూ ఉంటారు. అలాగే కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతుంటారు. సాంకేతిక విద్య వైద్య విద్యలలో కూడా రాణిస్తారు.

ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో మంచి అనుభవాన్ని నేర్పును కూడా కలిగి ఉంటారు. వీరి యొక్క కుటుంబ విషయాలు ఉన్నప్పుడు ధనం లభించకపోయిన కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది. కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. అవి మీకు మేలు చేసే విధంగా ఉంటాయి.

సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. తమ సంతానం ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తారు. ఉద్యోగ‌, వ్యాపారాలు విజయవంతమై మంచి లాభాలు, పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు.

అయితే సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేస్తే మాత్రం ఇబ్బందులకు గురికాక త‌ప్ప‌దు. భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులు కూడా అవుతారు. వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. ఈ విధంగా వీరి యొక్క జీవితం సాగిపోతుంది.

అయితే ఏప్రిల్ 9వ తేదీన రాబోతున్నటువంటి ఉగాదిలోపు నక్క తోక తొక్కినట్లుగా వీరికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తుంది. రాజీయోగం కారణంగా మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు. ఈ సమయంలో వీరికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి అదృష్ట ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు.

అనేది కనిపిస్తుంది. ఎన్నో రోజులుగా మీరు ఆశించిన ఫలితాలను ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఎంతోకాలంగా మీరు ఎదురుచూస్తున్న ఎదురుచూపులకి ఈ సమయంలో ఫలితం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొంతమంది ఉద్యోగం కోసం మరికొంతమంది

275 -2

ప్రమోషన్ కోసం మరికొంతమంది ఉన్నత చదువులు చదువుకోవాలని ఇంకొంతమంది ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం కాలనీ అలాగే ఇంకొంతమంది చక్కటి వ్యాపారాన్ని మొదలు పెట్టాలని వ్యాపారాన్ని విస్తరించాలని విదేశాలకు వెళ్లాలని వివాహం కావాలని ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది.

అటువంటి కోరికలు నెరవేరక ఎవరైతే నిరాశలో ఉన్నారో వారి జీవితంలో ఈ సమయంలో అద్భుత ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీకున్న కోరికలు అన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి.  అలాగే కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అంతకుముందు కొనుగోలు చేసిన భూముల యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులై అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ సమయంలో అధిక లాభాలు పొందుకుంటారని చెప్పుకోవాలి. ఈ విధంగా అన్ని అంశాలు కూడా ఈ కుంభ రాశి వారికి ఉగాదిలోపు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. మీ జీవితం చాలా అదృష్ట ఫలితాలతో సాగిపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఈ సమయంలో మీకు అనుకూల ఫలితాలను ఇవ్వబోతుంది.

రాజయోగం కారణంగా ప్రతి అంశంలో కూడా అద్భుతమైన ఫలితాలను మీరు సొంతం చేసుకుంటారు. అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అనాధలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీరు చేసే దానధర్మాలు మీకు మరింత పుణ్యఫలితాన్ని అందిస్తాయి.

గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. పశుపక్షాలకు నీటిని ఆహారాన్ని అందించండి. ఇది మీకు ఎంతో పుణ్యం ఫలితాన్ని కూడా అందిస్తుంది. కుంభ రాశి వారి యొక్క జీవితంలో ఇటువంటి అదృష్ట ఫలితాలను వారి సొంతం చేసుకోబోతున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?