Leo Horoscope: మేషరాశి వారి జీవితాన్ని నాశనం చేసేది వీళ్లే...

Leo Horoscope: మేషరాశి వారి జీవితాన్ని నాశనం చేసేది వీళ్లే...

భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. మరియు కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేష రాశికి చెందుతారు. మేషరాశి వారి యొక్క చిహ్నం గొర్రె. ఈ రాశి వారికి అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. నిజాయితీగా ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి యొక్క కష్టాలను చూసి చలించిపోతారు. శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు అనేక రకాల ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు. అలాగే పరాయి స్త్రీల వల్ల మేషరాశి పురుషులకి చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. మేష రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే కనక జీవితంలో అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంతవరకు వీధి ప్రతిష్టకు భంగం అనేది ఉండదు. అలాగే మేషరాశి స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురవుతాయి. మీరు ఎవరిమీదైనా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే మీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీధి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివల్ల వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగి అవకాశం కూడా ఉంటుంది.

మేష రాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతుంటారు. కాబట్టి ప్రేమ వివాహం ఈ రాశి వారికి ఎక్కువగా కలిసి రాదు. మేష రాశి వారు జన్మ తమ నాయకులు మీరు ముఖ్యంగా పోలీస్ కాని మిలిటరీ కానీ మరియు యుద్ధ శాఖలో కాని బాగా రాణిస్తారు. యంత్రాలు ఫ్యాక్టరీలను నడపటం పెద్ద వ్యాపార సంస్థలు నడపటం వీరికి చాలా సులభం.  సామాగ్రి చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశి వారు రాజకీయాల్లో సమంతా వివరించగలుగుతారు. శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వారు క్రీడలలో కూడా ఎక్కువగా రానిస్తారు. చక్కటి దర్శన జ్ఞానం కూడా వెతికి ఉంటుంది వివాహ జీవితంలో ఈ మేష రాశి వారికి క్రమశిక్షణ వివేకం అనేది చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా ఈ మేషరాశి వారికి ఎదురవుతూ ఉంటాయి. చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. ఈ మేష రాశి వారు    కానీ మీ వెనకాల మీ గురించి ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరో గమనించ మసులుకోవటం అనేది చాలా ఉత్తమం. అలాగే మీ గురించి ఎదుటి వ్యక్తుల దగ్గర చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం అలాగే మీ యొక్క ప్రతిష్టకు భంగం చెడుగా క్రియేట్ చేయడం ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అటువంటి వారు ఎవరో గుర్తించి వారితో ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండటమే ఉత్తమం. 

ఎందుకంటే ఎన్నో రకాల సమస్యలను వారి మూలంగా మీ జీవితంలో మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి వారు జీవితాంతం ఆసనాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే మీ పక్కనే ఉంటారు. అలాగే మీకు సన్నిహితంగా ఉంటారు. కానీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరో గమనించి వారితో మీరు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేయటం కానీ అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి వారితో చర్చించడంలో ఎవరికి చెప్పకూడని కొన్ని విషయాలు కొన్ని సీక్రెట్స్ వారి ముందు బయట పెట్టడం వల్ల మీరు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. అటువంటి వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఒకవేళ వారితో మాట్లాడినప్పటికీ పరిమితి దాటి మాట్లాడకూడదు. ఈ యొక్క వ్యక్తిగత విషయాలు ఆర్థికపరమైన లావాదేవీల గురించి మీ కుటుంబ పరంగా మీ యొక్క సీక్రెట్ గురించి ఇటువంటి విషయాలు ఏవి కూడా వారితో చర్చించకుండా జాగ్రత్తపడాలి. అప్పుడే  మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.వారు ఎవరో గుర్తించి మీరు ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం. అటువంటి వారి వల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.మేష రాశి వారు దానధర్మాలు ఆరాధించండి. శివారాధన కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. గోమాత సంరక్షణ కోసం మీ సత్యానుసారం సహాయం చేయండి. ఇంకా మంచి ఫలితాలను మీరు పొందుకుంటారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?