Mithuna Rashi : గురు గ్రహ మార్పు వలన మిధున రాశి వారు ఈ మూడు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి...
ఏప్రిల్ 30 వరకు లాభంలో ఉండి స్థానమైన వృషభంలో అడుగుపెట్టబోతున్నారు.శుభగ్రహం గురుగ్రహం సహజంగా శుభాకాంక్షలు గురుగ్రహం కుటుంబ సంతోషం వ్యాపారం ఉద్యోగం అదేవిధంగా సంతానం ఆధ్యాత్మికత ఎటువంటి విషయాలను చేస్తుంది.
కాబట్టి మీ మీద అనారోగ్య సమస్యలు ఇప్పటివరకు వేధిస్తూ ఉన్నట్లయితే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మంచి ఆరోగ్యం ఉంటుంది. వారి వల్ల పొంచి ఉన్న ముప్పు తప్పిపోతుంది. అంటే అంతకుముందు బ్యాంక్ ద్వారా లోన్స్ తీసుకున్నట్లయితే కనుక అవన్నీ ఇప్పుడు మీరు క్లియర్ చేయగలుగుతారు.
గతంలో తీసుకున్న రుణాలు ఇప్పుడు కట్టగలుగుతారు. వీరికి మంజూరు అవుతాయి. కూడా ఇక కొంతమంది అయితే తీసుకునే అవకాశం ఉంది. అంటే పెంపుడు జంతువులను తీసుకొని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటివి నేర్చుకోవటానికి ఇది మంచి సమయమనే చెప్పాలి. అంటే ఆధ్యాత్మిక విషయాలపై ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
అదేవిధంగా ఆధ్యాత్మికంగా కొన్ని కొన్ని కార్యాలు చేయడం గానీ ఇటువంటి వాటి మీద డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఎనిమిది తొమ్మిది 12 స్థానాలు అంటే ధర్మ అర్థం మోక్ష స్థానాలు కాబట్టి ఆధ్యాత్మికతవైపు లోతుగా వెళుతుంటారు. ఈ మిధున రాశి వారు వ్యాపార పరంగా ధనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వారు మాత్రం అంత మంచి ఫలితాలు ఆశించద్దు..
పొలిటికల్ రంగంలో ఉన్నవారు ఎంత ఎక్కువగా కష్టపడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. మీ కష్టాలు బట్టి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు.. ఇక 12వ స్థానం మీద గురుడు దృష్టి ఆరో స్థానం మీద ఉంది. సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి.
అంతేకాదు భార్య భర్తలు ఇదివరకు ఇది మధ్య గొడవలుసఖ్యత లేకపోతే సందేశం లేక కోర్టు నుండి ఎటువంటి తీర్పు లేక విడిగా ఉంటున్న వారికి ఇప్పుడు గురు గ్రహ ప్రభావంతో అయితే మీరు ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు బాగుంటుంది. మీరు ప్రతి బుధవారం, శనగలు ఇక గురు స్తోత్రం దత్తాత్రేయ స్తోత్రం చేయాలి.
ఏదైనా పని మీద బయటకు వెళుతున్నప్పుడు పెద్దల ఆశీస్సులు గురువుల ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఇక స్నానం చేస్తున్నప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తున్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి.