Rohini Nakshatra : రోహిణి నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన స్త్రీల లక్షణాలు తెలిస్తే.. దిమ్మ తిరగడం ఖాయం...
నక్షత్రాధిపతి చంద్రుడు కర్కాటక అధిపతి. చంద్రుడు కాబట్టి వీరికి తల్లి పట్ల అనురాగం అనుబంధం ఎక్కువగా ఉంటాయి. బాల్యంలో చంద్ర దశ కారణంగా కొన్ని సంవత్సరాలు మైనారిష్టాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వీరికి తెలుపు రంగు కలిగిన వస్తువుల ఉత్పత్తి తయారీ రంగాల్లో ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. పాలు బియ్యం, ముత్యం, కాగితం వంటివి అన్నమాట.. ఔషధ రంగంలో కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు నుంచి రాహు దసర కారణంగా డబ్బులు ఎదురవుతాయి.
ప్రత్యేక కారణాల వల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని మీరు పట్టించుకోరు.. అయితే ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. తమ కుటుంబాల్లో ఎవరికి ఎటువంటి చిన్న కష్టం వచ్చినా సాయపడటం ద్వారా తాము మొదటి చేసిన తప్పులు సరిపెట్టుకుంటారు. ప్రధానమైన అత్యంత ఆదేశాన్ని ప్రదర్శించడం ఈ రెండు గుణాలు వల్ల ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు.
వీరి మనసు క్షణక్షణానికి మారుతుంది. ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వీరులుగా మారక తప్పదు. ఇక అప్పటినుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది. ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి. కాబట్టి ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎదుటివారిపై ఆధిపత్యం చెలాయించాలని కోరిక బలంగా ఉంటుంది.
ప్రతివారు తమ మాటే వినాలని అనుకుంటారు. వీరికి పట్టుదల చాలా ఎక్కువ. ఓటమిని అస్సలు ఒప్పుకోరు. ఏ పనిలోనైనా సరే విజయం కోసం చివరి వరకు పోరాడుతారు. వీరికి అనేక రకాల సమస్యలు కష్టాలు చివరి వరకు వచ్చి పోతాయి. చివరి నిమిషంలో కష్టాల నుంచి తప్పించుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు..