Simha Rashi Phalithalu : ఇద్దరు వ్యక్తుల కారణంగా సింహ రాశి వారికి లైఫ్ లో ఊహించని సంఘటనలు..
వీరి ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో జీవితంలో స్నేహానికి కూడా అంతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆపదలో ఉన్న వారికి అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు. ఇక సింహరాశి వారు ఇతరుల విషయాల మీద ఎంతటి అపార అనుభవం ఉందో దానిని దాంపత్య జీవితంలో కొనసాగించాలనుకుంటారు.
అయితే సూర్యుని సంచారం ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇంకా మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. సమయానికి భోజనం చేయకపోవడం లేదంటే అపరిపక్వయిన ఆహారం తీసుకోవడం ఇలాంటి సమస్యల వల్ల కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సమయానికి ఆహారం సరైన విశ్రాంతి తీసుకోవాలి. అయితే ఇప్పుడే మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు అనేవారు రాబోతున్నారు. ఒకరు కుటుంబ పరంగా వస్తే.. మరొకరు ఉద్యోగ పరంగా వస్తారు. కాబట్టి మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి బంధువుల్లో వీళ్లు అవ్వడం వల్ల మీకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.
ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి ఈ సమయంలో మీపై పడి మీకు ఎక్కువగా అదృష్టం కలిసొస్తుంది. ఇక మీ అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇతరుల మాటలు నమ్మి మోసపూరితమైన ప్రకటనలకు దూరంగా ఉండండి. దీంతో పాటుగా ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి.
కొత్త విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఉద్యోగం కోసం అప్లై చేసేవారు కచ్చితంగా అన్ని విషయాలు అలాగే ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అన్ని విషయాలను ముందుగానే ప్రిపేర్ అయ్యి ఈ విధంగా మీరు సంసిద్ధంగా ఉండి ఆ తర్వాత మీరు ఆ విషయాల్లో నిశ్నేతులై వుంటే గనక మీకు ఖచ్చితంగా కలిసొస్తుందని ప్రత్యేకంగా చెప్పొచ్చు..
అయితే బుధుడు కచ్చితంగా ఏడవ ఇంట్లో ఉండడం వల్ల మీకు మంచి మంచి అవకాశాలు అనేవి మీ దగ్గరకు వస్తాయి. కాకుంటే కుంభరాశి నుంచి 8 వీళ్ళయినా మీనరాశిలోకి శని దేవుడు మారుతున్నాడు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఏవైతే మీ దగ్గరకు వచ్చినటువంటి ఆ అవకాశాలు ఉన్నాయో వాటిని మీరు సద్వినియోగం చేసుకున్న నేందుకు చక్కగా ఉండాలి. దీంతో పాటుగా మీ జీవితంలోకి వచ్చిన ఇద్దరు వ్యక్తుల కారణంగా చక్కగా మంచి ఫలితాలు కలగడం వల్ల వారికి మీరు సర్వదా కృతజ్ఞులై ఉండాలి..