తలలో రెండు సుడులు ఉంటే జరగబోయేది ఇదే... ఎవరికి తెలియని అతిపెద్ద రహస్యం...

తలలో రెండు సుడులు ఉంటే జరగబోయేది ఇదే... ఎవరికి తెలియని అతిపెద్ద రహస్యం...

 ప్రపంచంలో ఐదు శాతం మందికి మాత్రమే తలలో రెండు సుడులు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. తలలో రెండు సుడులు ఉన్నవారికి కారణాలు జీన్స్ వల్ల వస్తాయని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది కుటుంబ సభ్యులు ఎవరికైనా రెండు సుడులు ఉంటే వారసత్వంగా వచ్చినవి తప్ప. ఇతర కారణాలు లేవని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి కాబట్టి రెండు సుడుల వల్ల ఎలాంటి నష్టాలు లేవని తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది రెండు సుడులు ఒంటిగనక వారికి రెండు పెళ్లిళ్లు అవుతాయని చెబుతూ ఉంటారు. అయితే అధ్యయనాలు ప్రకారం ఈ విధంగా జరగటం అనేది చాలా అరుదు. అంటే అది కోయిన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే రెండు పెళ్లిళ్లు జరగటం అనేది కొంతమందికి రెండు సుడులు ఉన్నవారికి జరుగుతుంది. మరి కొంతమందికి ఒకే సుడి ఉన్నవారికి కూడా జరుగుతుంది. అంటే ఇది కేవలం అపోహమామాత్రమే అది కూడా తెలుస్తుంది.కానీ మనం కొన్నింటిని నమ్ముతూ ఉంటాం. మన ఆచార వ్యవహారాలు చాలా వాటిని మనం విశ్వసిస్తూ ఉంటాం. 

చాలామంది నెత్తి మీద రెండు సుడులు ఉంటే రెండు పెళ్ళిళ్ళు అవుతాయని చెబుతూ ఉంటారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు.ఇది కేవలం ఒక అపోహ మాత్రమే.. పూర్వకాలం నుంచి మన తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయి అనే నానుడి ఉంది. ఇది నిజంగా జరుగుతుందని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఇందులో వాస్తవం లేదని విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇది జన్యుపరమైన లోపం మాత్రమే. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు కూడా లేవు. రెండు సుడులు నెత్తిలో ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయని చాలామంది భ్రమిస్తూ ఉంటారు. కానీ దీనికి భయపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు.. సొంతం చేసుకోగలుగుతారు. ఈ విధంగా జ్యోతిష్య శాస్త్రం అనేది అదృష్టానికి దగ్గరగా మీరు ఒక జీవితం అనేది నడుస్తుందని చెబుతోంది అని అనుకోటానికి అస్సలు వేయలేదు.

 అది కేవలం అపోహ మాత్రమే అని జ్యోతిష్యం చెబుతుంది. అలాగే శాస్త్రీయ పరంగా కూడా దానికి ఎటువంటి ఆధారాలు అనేవి ముఖ్యంగా శాస్త్రీయ పరంగా చూస్తే వంశపారంపర్యంగా ఈ విధంగా జరగటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి తలలో రెండు సుడులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవితం అదృష్టానికి దగ్గరగా నడుస్తుంది. మీరు మీ జీవితంలో అత్యంత శిఖరాలను అధిరోహించి మార్గాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదృష్టానికి దగ్గరగా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు.వీరి వైవాహిక జీవితంలో పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి విభేదాలు మాత్రం వారికి ఉండవు. సంతానాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తారు. అలాగే డబ్బులను పొదుపు చేసుకొని  పెట్టుబడి పెట్టి ధనవంతులయ్యే అవకాశాలు కూడా విరి జీవితంలో ఎక్కువ సందర్భాల్లో ఉంటాయి. ఈ విధంగా ఉండటం అనేది ఒక రకంగా చెప్పాలంటే అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది సాగిపోతుంది..

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?