Vruchika Rashi : ఏప్రిల్ 8 శక్తివంతమైన సూర్యగ్రహణం + అమావాస్య తర్వాత వృశ్చిక రాశి వారికి జరగబోయేది ఇదే...
Vruchika Rashi : విశాఖ నక్షత్రం నాలుగవ పాదం . జేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఎనిమిదవది లక్షల రీత్యా ఈ రాశి వారిది స్థిరమైన రాశి అని అంటారు. అంటే ఈ రాశి వారి అంచనాలు నూటికి 90% నిర్ణయాలు చాలా కచ్చితంగా ఉంటాయి. అయితే తత్వరీ వృశ్చిక రాశి వారిది జల స్వభావం.
చూడడానికి అందంగా ఉండడం మాత్రమే కాదు. వీరిని చూడగానే వారి కష్టాలను సైతం వీరితో పంచుకునేలా ఉంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.వృశ్చిక రాశి వారు రహస్య స్వభావాలు మనసులో ఉన్న ఏ విషయాన్నీ కూడా అంత తేలిగ్గా బయట పెట్టరు. ఇతరుల విషయాలను కూడా అంతే గోప్యంగా ఉంచుతారు. గూడ చర్యానికి సమాచార సేకరించి విలక్షణ పద్ధతులు ఉంటాయి.
అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో సూర్యగ్రహణం లోపుగా ముఖ్యంగా వీరి జీవితంలో ఏం జరగబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారు ఈ సూర్యగ్రహణం తర్వాత నుంచి మీకు అంతా మంచి సమయమే వ్యక్తిగతంగా కెరియర్ పరంగా మీరు చాలా మంచి ఎదుగుదలను చూస్తారు. కెరియర్ పరంగా మీకు మెరుగైన ఎరుగుదలను పొందుతూ ఉంటారు. అయితే మీకు ఈ సమయం చాలా సామాన్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
కానీ మీరు చేపట్టే పనులు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. అయితే పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండటం వల్ల కొంత అసహనానికి గురవుతూ ఉంటారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడడం వల్ల చిన్న పనులకు కూడా ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. ముఖ్యంగా మీ సహ ఉద్యోగుల కారణంగా మీకు అదనపు బాధ్యతలు చేపట్టాల్సిన రావడం కూడా విశ్రాంతి లేకుండా పని చేయాల్సి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి.
అయితే ఆ తర్వాత సమయం నుంచి ఈ ఒత్తిడి తగ్గడమే కాకుండా మీకు పదోన్నతి లభించడం కానీ లేదా అనుకున్న విధంగా మార్పులు జరగడం కానీ ఇవన్నీ కూడా మీకు వృత్తిలో అభివృద్ధితో సాధ్యమవుతుంది. మీపై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యపరంగా సమయం ఉంటుంది. అయితే మీకు కుజుని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది.
కాబట్టి మీరు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ఇక పని ఒత్తిడి తగ్గడం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. గోచారం అనుకూలంగా ఉండదు. కాబట్టి నేను ఆవేశంగానే కోపంగానే పెరిగే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది.
అలాగే ప్రాణాయామం లాంటివి చేయడం వల్ల కూడా మీరు మీ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోగలుగుతారు. ఇంకా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి మంచి ఆదాయం లాభాలు వస్తాయి. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి కూడా పడతారు.
పై పెట్టుబడి పెట్టేవారు ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం తర్వాత నుంచి గురుని గోచారం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పెట్టుబడి పెట్టడం అనేది మంచిది. ఇక కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. ఈ కుటుంబ సభ్యుల నుంచి మంచి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా కనిపిస్తుంది.
ముఖ్యంగా విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ సూర్యగ్రహణం తర్వాత నుంచి మీరు ఏవైతే చేసే ప్రయత్నాలు ఉన్నాయో వాటిల్లో ఆశించిన ఫలితాలను అలాగే విజయాన్ని సాధించుకుంటారు. అయితే బుధుని యొక్క బలహీనత వల్ల కొంచెం మీరు గందరగోళానికి ఏకాగ్రత లోపించడం లాంటి పనులు జరుగుతాయి. అయితే ఈ గ్రహణం తీరిపోయిన తర్వాత మీకు అంతా మంచి సమయంగానే కనిపిస్తుంది.
ఇది గ్రహణం తర్వాత నుంచి వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కుజ గ్రహానికి కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల మీ పై ఉన్నటువంటి కొన్ని దోషాలు కూడా తొలగిపోయి ఇంకా కుజుని యొక్క అనుగ్రహం కూడా మీపై కలిగి మంచి ఆర్థిక పరిస్థితులు ఇంకా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి...