Tree Zodiac : మీ జాతకం ఏంటో బయటపెట్టే చెట్లు ఇవే.. వాటి గురించి తెలుసుకోండి..

Tree Zodiac : మీ జాతకం ఏంటో బయటపెట్టే చెట్లు ఇవే.. వాటి గురించి తెలుసుకోండి..

Tree Zodiac : తన పుట్టిన ప్రదేశం ఇల్లు అక్కడి వాతావరణం వ్యక్తులు సమాజం ఇలా ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. మన వ్యక్తిత్వం ఎలాంటిది అని మనం బుర్ర బద్దలు  కొట్టుకోవాల్సిన పనిలేదు. ప్రతి వ్యక్తి తనలోని మైనస్లను గుర్తించి వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టి ప్లస్ గా మార్చుకునేందుకు వీలుంటుంది.

ఎవరు మనల్ని విమర్శించకంటే మనల్ని మనమే విమర్శించుకొని సరైన వ్యక్తిత్వ వికాసం అవుతుంది.  వాటిలో మీరు ఏదైనా ఎంచుకొని మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. అలాంటి వాటిని చెట్లతో పర్సనాలిటీ ఫార్ములా చూద్దాం.. మీకు  ఈ చెట్లు ప్రేరణకు గుర్తు ఇవి చాలా ఎత్తుగా పెరుగుతాయి. ఎంతో ఎనర్జీతో ఉంటాయి. మిగతా చెట్ల తోటి పని పెరుగుతాయి.

మీరు అలాగే వ్యవహరిస్తారు. మీరు భారీ లక్ష్యాలు భారీ ఆశయాలతో ఉంటారు. ఈ చెట్లు బలంగా యాక్టివ్ గా ఉంటాయి.  ఈ చెట్లకి లాగే మీకు సహనం ఎక్కువ.. ప్రశాంతతతో సహజమైన లీడర్లుగా ఎదుగుతారు. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 17 మధ్య పుట్టిన వారైతే మీకు రహ్ చెట్టు వ్యక్తిత్వం ఉంటుంది. మీరు బాగా ఆలోచించగలరు.

273 -2

అర్థం చేసుకోలేక తప్పుగా భావిస్తారు. మీలో అంతర్గతంగా ప్రేరణ ఉంటుంది. అలా ప్రేరణ పొందుతూ ప్రశాంతంగా ఉంటారు. కానీ హడావిడి చేయరు. మీరు మార్చి 18 నుంచి ఏప్రిల్ 17 మధ్య పుట్టిన వారైతే మీడ్ చెట్టు వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అంటే మీరు బాగా ఆలోచిస్తారు. కొన్నిసార్లు చేస్తున్న పనుల నుంచి బయటపడవచ్చు..

ఇలాంటి వారికి రాయడం సైన్స్ పరిశోధనలు ఆసక్తి ఉంటుంది. ద ఎల్డర్ ట్రీ మీరు ఏప్రిల్ 18 నుంచి మీ 14 మధ్య పుట్టిన వారైతే మీరు చెట్టు వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మీరు సహజమైన మార్గదర్శకులుగా ఉంటారు. మీరు సమస్యల్ని పరిష్కరించగలరు. సమర్థులు నైపుణ్యాలు కలిగి ఉంటారు. మీరు చదువులో ముందుంటారు. స్కూలు కాలేజీల్లో క్లాసులు బాగా చదువుతారు.

జూన్ 18 నుంచి ఆగస్టు17 వరకు జన్మించినవారు టర్కీ చెట్టు స్వభావం కలవారు. వీరు సబ్జెక్టులపై వీరికి మంచి పట్టు ఉంటుంది. వీరిని చూడగానే అందరికీ తెలిసిన వాళ్ళలా కనిపిస్తారు.  వ్యక్తిత్వం కలిగి ఉన్న వారితో ఎంతో సంతోషంగా కలపగలరు. ఇలా అందరితో కలిసి మనస్తత్వం వల్ల మీరు కొత్త విషయాన్ని బాగా తెలుసుకోగలరు.

273 -3

సెప్టెంబర్ మనస్తత్వం వల్ల మీరు కొత్త విషయాన్ని బాగా తెలుసుకోగలరు సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 29 మధ్య పుట్టిన వారైతే మీకు వైన్ట్రీ వ్యక్తిత్వం ఉంటుంది. మీరు చాలా సందర్భాల్లో ఏ నిర్ణయం తీసుకోరు. మిమ్మల్ని ఇతరులు అంచనా వేయలేదు. మీలో భిన్న వైరుధ్యాలు ఉంటాయి. మీరు ప్రతి విషయంలో పాజిటివ్ నెగిటివ్ రెండు కోణాలను

చూస్తారు. తద్వారా వాటిని బ్యాలెన్స్ చేయగలరు. మీరు ఎవరో ఒకరి వైపున నిలబడేందుకు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు రెండు వైపులా మంచినీ చూస్తాడు. అందువల్ల ఏదో ఒక వైపు టైం అవ్వడం మీకు నచ్చదు. బలవంతంగా ట్రైన్ అయినా లోలోపల ఫీలింగ్ అలాగే ఉంటుంది. మీరు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 27  పుట్టిన వారైతే మీకు ఐబి చెట్టుత్వం ఉంటుంది.

మీరు చాలా తెలివైన వారు. జాలి దయ కలిగి ఉంటారు. ఇతరులతో గౌరవంగా మెలుగుతారు. మీరు ఎలాంటి వ్యక్తిత్వం వల్ల ఉన్న అవరోధాలు అన్నిటిని తేలిగ్గా అధిగమించుకుంటూ ముందుకు సాగగలరు.  కష్టాల్లో ఉన్నప్పుడు మీరు తమ సమస్యలను గుర్తించి వాటితో పోరాడుతూ పట్టుదలతో చేయించుకుంటూ వెళ్తారు. ఇలా మీరు వ్యక్తిత్వంలో ఒకే రకంగా ఉంటుంది.

273 -4

అక్టోబర్ 28 నుంచి నవంబర్ 24 మధ్య పుట్టిన వారైతే మీకు రేట్ చెట్టుతత్వం గలవారు.  మీరు రహస్యాల్ని దాచి ఉంచగలరు. కూడా మీరు విశ్లేషించి అసత్యాన్ని వెనక్కి నెట్టి అసలు నిజాలను బయట పెట్టగలరు. ఈ కారణంగానే మీరు మంచి చరిత్రకారులు అవ్వగలరు.

నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య పుట్టిన వారైతే మీకు ఉంటుంది. మీరు చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటారు. బాగా ప్రేమిస్తారు. స్వేచ్ఛగా ఉంటారు. మీకు త్రీల్ వెతుక్కోవడం అలవాటు. మీ జీవితమంతా త్రిల్ కోసం చూస్తారు. మీరు నిర్మొహమాటంగా ఉంటారు. మీకు కంటిన్యూగా మానసిక శారీరిక సవాళ్లు అవసరం. మీరు మిగతా వారి కంటే బాగా ఆలోచిస్తారు..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?