Tula Rashi Phalalu : ఏప్రిల్ 9 ఉగాదిలోపు తులారాశి వారికి జరగబోయేది ఇదే..
ఉద్యోగంలో అభివృద్ధితో పాటు మీ ఆలోచనలు మంచి మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల మీరు పని చేసే కార్యాలయంలో మీ యొక్క స్థితిగతులు మెరుగుపడతాయి. అయితే ఈ సమయంలో పని ఒత్తిడి కూడా కొంత ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. మీరు చేసిన వాగ్దానం పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది.
అయితే మీరు చేసే మంచి పనుల కోసం డబ్బు ఖర్చు పెడుతున్నట్లయితే ఆ పెట్టిన డబ్బుకు పదింతలు మీకు రాబడిగా తిరిగి వస్తుంది. దీంతో పాటుగా ఈ ఉగాది లోపుగా మీరు ఏదైనా పెట్టాలి అనుకుంటే కచ్చితంగా పెట్టండి. చాలా బాగా కలిసివస్తుంది. ఖర్చుల గురించి ఆశించి ఇంకా జాగ్రత్తగా ప్రణాళిక వేయడం వల్ల మీరు ఇబ్బందుల నుంచి బయటపడతారు.
అధిక లాభాలు ఆశించి పెట్టుబడును పెట్టడం మాత్రం చేయకండి. మీరు ఎంత అయితే కష్టపడతారో దానికి తగిన ప్రతిఫలం వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అత్యాసం నష్టాలకు గురిచేస్తుంది.దీంతోపాటుగా ఈ తుల రాశి వారికి సంబంధించినటువంటి స్థిరాస్తి పెట్టుబడులు గాని కొనుగోలుగాని అనుకూల ఫలితాలను ఇవ్వవు.
ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా సాధారణంగానే మీరు ఆకస్మిక అస్వస్థతను బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటుగా మీరు రక్తానికి సంబంధించి ఎముకులకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.
ఇలాంటివి చేసిన కూడా వాళ్ళు ఇప్పటివరకు మిమ్మల్ని కనికరించకపోతే అలాంటి వాళ్ళు సైతం కూడా అంటే మీ శత్రువులు సైతం కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మరీ మిమ్మల్ని సాయం అడిగేటటువంటి పరిస్థితికి మీరు వస్తారు. అంటే మీ యొక్క పరిస్థితి అనేది అంత గొప్పగా ఘనంగా ఉండబోతుంది. దీంతో పాటుగా మీరు ఏది అనుకుంటే అది మీరు ఏది కోరుకుంటే అది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది.
అంతే కాదండి ఈ సమయంలో మీకు ఆకస్మిక ధన లాభం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుందది. ఇందులో సందేహమే లేదు. ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు అనేవి ఈ ఉగాది పండుగ లోపుగా తుల రాశి వారి మీద నూటికి నూరు శాతం ఉంటుంది. అనడంలో అస్సలు సందేహమే లేదు.
కాబట్టి మీరు ప్రతి శుక్రవారం కుదిరితే ఇంకా రోజు కూడా లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి చాలు. ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.