Vruschika Rasi Phalalu : మే నెలఖరిలోగా వృశ్చిక రాశి వారికి అద్భుత ఫలితాలు..

Vruschika Rasi Phalalu : మే నెలఖరిలోగా వృశ్చిక రాశి వారికి అద్భుత ఫలితాలు..

Vruschika Rasi Phalalu : విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారిది వృశ్చిక రాశి అవుతుంది. ఇక ఈ రాశి వారికి మే నెలలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రాశి వారు మే నెలలో ముఖ్యమైన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి.

విద్యార్థులను ఒక ప్రకటన ఆకర్షిస్తుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. బంధుమిత్రులని కలుసుకుంటారు. అలాగే భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు.గృహ నిర్మాణాలలో అవంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలను పొందుతారు.

రాజకీయ వర్గాలకు చెందినవారికి ఉత్సాహమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ నెలలో ఈ రాశిలో ఉన్న అన్ని వర్గాల వారికి చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తారు. కార్యాలలో జయం ఉత్సాహం దాన్య సమృద్ధి కలుగుతాయి. 

105 -2

నాలుగు వారాలలో...

ఇక ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి మే నెలలో ఒక్కొక్క వారంలో ఒక్క విధంగా వారి జీవితం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి మొదటి వారంలో ధన నష్టం , మిత్రులతో వివాదం , విచారం , ప్రమాదాలు అనేవి  ఉన్నాయి. 

ఇక రెండవ వారంలో సంపద , అభివృద్ధి , కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. మూడవ వారంలో  స్త్రీ సౌఖ్యం, బుద్ధి బలం, కార్య అనుకూలత ఆరోగ్యం స్వగ్రామ నివాసం సౌఖ్యం కలుగుతాయి.నాలుగవ వారంలో సాహసం, వృద్ధి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఎంత కష్టం వచ్చినా దైవం పైన భారం వెసి ఉంటారు.

అలాగే కొంతమంది విషయంలో కలకాలం కలిసి ఉండాల్సిన వారితో విభేదాలు వచ్చి చట్టపరంగా విడిపోతారు. ఆర్థికంగా ఈనెల సగటు కంటే ఎక్కువగా ఉంటుంది. మొత్తం కుటుంబ ఆదాయంలో పెరుగుదల తో మీరందరూ సంతోషంగా ఉంటారు. కుటుంబంలో మీ జీవిత భాగ్య స్వామితో కొన్ని సమస్యలు ఉంటాయి.

105 -3

అందుకే ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని,  వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవద్దని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ పిల్లలు వారి రంగంలో విజయం సాధిస్తారు.కుటుంబ  వాతావరణం నెల పొడుగున చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వారికి ఈ నెల మంచి లాభం ఉంటుంది.

పెట్టుబడులు మంచి లాభాన్ని ఇస్తాయి.ఆర్థిక సహాయాన్ని పొందడంలో మీకు కొన్ని అడ్డంకులు ఉండవచ్చు.ఆశించిన ఫలితాలను పొందడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈనెల సాధారణంగా ఉంటుంది. సూర్యుడి ద్వారా మీకు అందించబడిన బలం తేజం జలుబు జీర్ణ అవయవాలకు సంబంధించిన రుక్మతల నుంచి మిమ్మల్ని రక్షించడానికి సరిపోకపోవచ్చు.

105 -4

విద్యార్థులకు ఈ నెలలో మంచి సమయం ఉంటుంది. వారు తమ చదువుల్లో పరీక్షల్లో బాగా రానిస్తారు.నూతన పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ మాసంలో ప్రారంభ దశలో ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడినప్పటికి నెలాఖరిలోగా గురు గ్రహబలం వలన ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. నిరుద్యోగులు శుభవార్తలను వింటారు.

అందరి మన్ననలను పొందుతారు.నెల ఆఖరిలో ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి. కుటుంబంలో చక్కటి అనుకూల వాతావరణం పెరుగుతుంది. అలాగే ఇష్టమైన వ్యక్తులతో దూర ప్రయాణాలు చేస్తారు. చిన్న చిన్న వాటికి ఇరుగుపొరుగు వారితో తగాధల వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కాబ్బటి జాగ్రత్తగా ఉండాలి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?