Kubera Yoga : కుబేర యోగంతో ఈ 3 రాశుల వారికి పట్టనున్న అదృష్టం.. నక్కతోక తొక్కినట్లే..

Kubera Yoga : కుబేర యోగంతో ఈ 3 రాశుల వారికి పట్టనున్న అదృష్టం.. నక్కతోక తొక్కినట్లే..

Kubera Yoga : పలు సందర్భాలలో గ్రహాలు రాశుల్లో మార్పులు జరగడం వలన కొన్ని రాశుల వారి జాతకాలలో శుభ అశుభ యాదృచ్ఛికాలు యోగాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఇవి దేశ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలోనే మే 1 2024 లో దేశ గురువు బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నారు.

తద్వారా వృషభ రాశి వారికి కుబేర యోగం ఏర్పడుతుందని శాస్త్రం చెబుతోంది. అయితే వాస్తవానికి ఈ కుబేర యోగం అనేది దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏర్పడుతుంది. దీంతో ప్రస్తుతం ఈ 3 రాశుల వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. మరి ఈ కుబేర యోగం వలన అదృష్టాన్ని పొందబోయే ఆ మూడు రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు అనేవి చలన స్థితిలో ఉంటాయని మనందరికీ తెలుసు. దీని కారణంగానే గ్రహాలు వివిధ రాశుల్లో వాటి కదలికలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ విధంగా అన్ని గ్రహాలు నిరంతరం 12 రాశుల్లో సంచరిస్తూనే ఉంటాయి.

0800 -2

ఇలా సంచరిస్తున్న సమయంలో గ్రహాలు మరియు రాశుల్లో జరిగే మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి శుభ లేదా అశుభ ఫలితాలు సంభవిస్తాయి. ఇలాంటిదే ఇప్పుడు మే 1 2024న సంభవించడం వలన ఈ 3 రాశుల వారిపై ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు రాశుల వారికి పట్టనున్న అదృష్టం...

మేషరాశి.... 

కుబేర యోగం కారణంగా మేష రాశి వారికి అదృష్టం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులు కుబేర యోగం కారణంగా లక్ష్మీదేవి మరియు కుబేరుడు అనుగ్రహం పొందుతారు. దీంతో వారి యొక్క ఆర్థిక స్థితి బలోపేతం అవుతుందని చెప్పాలి. అంతేకాక సంపద మరియు శ్రేయస్సు కూడా పెరుగుతుంది. అలాగే వ్యాపారాలు చేసేవారు అధిక ప్రయోజనాలను పొందగలుగుతారు.

ఈ క్రమంలోనే వారి వ్యాపారం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది వారి యొక్క వ్యాపార విస్తరణకు దారితీస్తుంది. అదేవిధంగా ఉద్యోగాలలో పనిచేసేటువంటి వారు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. సాలరీ ఇంక్రిమెంట్ తో పాటు మంచి పోసిషన్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ కుబేర యోగం కారణంగా మేషరాశి వారికి ధనధాన్యాలు కొరత ఉండదని తెలుస్తుంది. 

0800 -3

కర్కాటక రాశి..

గ్రహాలు రాశుల్లో మార్పుల కారణంగా కర్కాటక రాశి వారికి కూడా కుబేర యోగం పట్టనుంది. దీంతో కర్కాటక రాశి వారికి జీవితంలో ఎన్నడూ లేని విధంగా మంచి జరుగుతుంది. వారి జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇక ఈ కుబేర యోగం కారణంగా కర్కాటక రాశి వారు ఏ పని మొదలుపెట్టిన దానిలో పురోగతి సాధిస్తారు.

అలాగే ఇంట్లో విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇంటికి కొత్త వాహనాలు తీసుకురావాలి అనే ప్రయత్నాలు పలిస్తాయి. సొంత ఇల్లు కూడా నిర్మించుకోగలుగుతారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.

అదేవిధంగా వ్యాపారస్తులు వారి వ్యాపారంలో అధిక మొత్తంలో లాభాలను ఆర్జిస్తారు. చదువుకునే విద్యార్థులకు ఈ కుబేర యోగం కచ్చితంగా విజయాలను అందిస్తుంది. అలాగే ఈ రాశి వారికి కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి.

0800 -4

 వృశ్చిక రాశి...

ఈ రాశి వారికి కుబేర యోగం అనేది అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యోగం కారణంగా వీరికి కొత్త ఆదాయ వనరులు వస్తాయి. దీంతో వారి యొక్క ఆదాయం పెరగడంతో పాటు ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. డబ్బును పొదుపు చేసుకోగలుగుతారు.

వీరి యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఇంట్లో నుండి చేసుకునే పనులతో మంచి లాభాలను గడిస్తారు. అదేవిధంగా వ్యాపారాలు చేసేవారు పెద్ద ఎత్తున ప్రయోజనాలను పొందగలుగుతారు. 

గమనిక : పైన పేర్కొన్న క‌థ‌నం ఇంట‌ర్నెట్ స‌మాచారం ఆధారంగా రూపొందించ‌డం జ‌రిగింది. క్విక్ టుడే న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?