POCO M6pro 5G: 128GB స్టోరేజ్, కెమెరా.. 5G ఫోన్.. ఈ ఫోన్ 10వేల కంటే తక్కువ...

POCO M6pro 5G: 128GB స్టోరేజ్, కెమెరా.. 5G ఫోన్.. ఈ ఫోన్ 10వేల కంటే తక్కువ...

POCO M6pro 5G:  మనం ఉన్న ప్రస్తుత కాలంలో స్మార్ట్  ఫొన్ వాడకం రోజు రోజుకి పెరుగుతుంది. పెద్దవాళ్లే కాదు చిన్నపిల్లలు కూడా ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండటం అనేది సహజం. ఈ స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే చాలు ప్రపంచాన్ని కూడా మర్చిపోతాం.

ఈ రోజుల్లో ఫోన్ కి ఎంత వాల్యూ పెరిగింది అంటే లక్షలు పెట్టి కూడా ఫోన్లు కొనేస్తున్నారు. కొంతమంది ఫోన్ లో బిజినెస్ లు కూడా చేస్తున్నారు. ఈ ఫోన్ కి అంత ప్రాముఖ్యత ఉంది.. మీరు మంచి బడ్జెట్లో 5g ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు ఒక గుడ్ న్యూస్.ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్ ల పై మంచి డీల్స్ వచ్చాయి.

ఆఫర్లో భాగంగా కస్టమర్లు POCO M6pro 5G
 ఫోన్ ని రూ.10 వేల కంటే తక్కువ రేట్ కి కొనుక్కోవచ్చు. ఈ ఫోన్ ప్రీమియం గ్లాస్ డిజైన్ ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్ తో మీకు లభిస్తుంది. ఇది మాత్రమే కాక కస్టమర్లు ఈ ధరలోనే ఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్ ని కూడా మీరు పొందవచ్చు.ఇప్పుడు POCO M6pro 5G యొక్క 4GB,128GB వేరియంట్ పై ఫ్లిప్ కార్ట్ లో రూ.5,500 తగ్గింపు పై  లభిస్తుంది.ఈ ఫోన్ రూ.15.999 కి బదులుగా రూ.10,499 కి మీకు ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది..

160 -2

అంతేకాక ఫ్లిప్ కార్ట్ పై 500 తగ్గింపు లభిస్తుంది.ఇక దాంతో ఈ ఫోన్ ని కస్టమర్స్ రూ. 9,999కే మీరు కొనుక్కోవచ్చు. అంతేకాక కస్టమర్స్ తమ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయటం ద్వారా రూ.7,600 తగ్గింపు కూడా మీరు పొందుతారు. అయితే ఈ ఆఫర్లు ఫోన్ పరిస్థితుల ఆధారాన్ని బట్టి ఉంటుంది...


POCO M6pro 5G పీచర్ గురించి చెప్పాలి అంటే. ఇది90HZ రీప్రెస్ రేట్ తో 6.79 అంగుళాలు ఫుల్HD+ డిస్ ప్లే,50MP+2MP బ్యాక్ కెమెరా సెటప్,8MP ఫ్రంట్ కెమెరా,5000mAh బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 4Gen 2 ప్రాసెసర్ ని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా బ్యాక్ వైపు ప్రీమియం గ్లాస్ డిజైన్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది.సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?