Post Office Sceam : పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే చాలు... ప్రతినెల 9000 వడ్డీ..
పోస్ట్ ఆఫీస్ లో ఆ డబ్బు 5 ఇయర్స్ తర్వాత పోస్ట్ ఆఫీస్ ఫైవ్ ఇయర్స్ పాటు మన డబ్బు పోస్ట్ ఆఫీస్ వద్ద సేఫ్ గా ఉంటుంది. ఈ ఫైవ్ ఇయర్స్ పాటు ఆ డబ్బు పైన ఎంతైతే బండి జనరేట్ అవుతుందో ఆ బండి ప్రతినెలా మన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. మనం ముందుగానే ఒక సేవింగ్ అకౌంట్ ఇవ్వాలి. ఆల్రెడీ అకౌంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్ అని ఇస్తే ఆ సేవింగ్స్ అకౌంట్ లో ఈ డబ్బుని వేస్తూ ఉంటుంది...
పోస్ట్ ఆఫీస్ నెలవారీ పథకంలో అకౌంటు ఎవరైనా సరే వ్యక్తి గతంగా లేదా జాయింట్ గా గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు తీసుకోవచ్చు. 10 సంవత్సరాలు నిండిన పిల్లలు పేరుతో గాడియేషన్ మైనర్ ఖాతా తీసుకోవచ్చు.. ఈ పథకంలో కనీసం వెయ్యి రూపాయలు పెట్టుబడిగా పెట్టవచ్చు. సింగిల్ ఖాతాలో గరిష్టంగా తొమ్మిది లక్షలు ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్టంగా 15 లక్షలు పెట్టుబడి పెట్టుకోవచ్చు..

ఈ స్కీం పై సెవెన్ పాయింట్ ఫోర్ శాతం వడ్డీ ఇస్తారు. మెచ్యూరిటీ పూర్తయ్య వరకు ప్రతి నెల వడ్డీ చెల్లిస్తారు. ఈ స్కీం కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఇక జాయింట్ ఖాతా ఓపెన్ చేసి 15 లక్షల డిపాజిట్ చేసిన వారికి 9250 నెలకు వడ్డీ వస్తుంది. మీ నెలవారీ ఖర్చు కావాలనుకునేవారు ఆదాయం ఆధారంగా పొదుపు చేసుకోవచ్చు..
ఎం ఐ ఎస్ కాదా తెరిచిన తర్వాత ఐదేళ్లకు మెచ్యూరిటీ కంప్లీట్ అవుతుంది. ముందస్తు ఉపసంహరణ చేస్తే నిబంధనల ప్రకారం వడ్డీ పై కొంత శాతాన్ని మినహాయింపు మిగిలిన మొత్తానికి తిరిగి ఇస్తూ ఉంటారు. ఉదాహరణకి మీకు నెలవారి వడ్డీ 5550 ఆదాయం రావాలనుకుంటే తొమ్మిది లక్షలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది..
పోస్ట్ ఆఫీస్ అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాలలో పోస్ట్ ఆఫీస్ మంత్రి ఇన్కమ్ స్కీం ఒకటి దీనిలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల పాటు నెలవారీ ఆదాయాన్ని తీసుకోవచ్చు.. పెట్టుబడిదారుల డిపాజిట్ చేసిన సొమ్ముకు మార్కెట్తో ఎటువంటి సంబంధం ఉండదు. అంటే మీ డిపాజిట్ సేపు అని అనుకోవచ్చు.. స్థిరమైన లాభం అందించే పథకంగా మంచి ప్రజాదరణ పొందింది.
ఈ పథకంలో డిపాజిట్ చేయాలనుకుంటే ఈ స్కీం వివరాలు పూర్తిగా తెలుసుకొని ఈ స్కీమ్లో ఖాతా తెరవండి.. నెలకి 9,000 రూపాయల నుంచి ఆదాయం పొందండి.. 2% 2000 కట్ చేసుకుని మిగతా ₹9,80,000 మీకైతే ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. మనం బ్యాంకు వెళ్తే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫ్యామిలీ ఫీల్ చేసి ఇస్తే చాలు.. ఇక మీరు ఆ స్కీం లో జాయిన్ అయినట్లే.. మిడిల్ లో 1% మిగతా 90000 మనకైతే ఇస్తుంది.
పోస్ట్ ఆఫీస్. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి.. లాభం పొందండి. 5,00,000 ఉంటే ప్రతినెల 3083 నీ బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. అలాగే 15 లాక్స్ ఎకౌంట్లో జమ చేస్తే9250 ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ప్రెసెంట్ వడ్డీ 7.4 ఇది మే బి ఫ్యూచర్లో తగ్గొచ్చు. పెరగొచ్చు గమనించండి..మారుస్తూ ఉంటుంది.