Alto K10 Car : ఖరీదైన బైక్ కన్నా... చౌకైన కారు బెటర్... ఆల్టో కే10... అదిరిపోయే ఫీచర్లు..
ఇటువంటి పరిస్థితులలో ఈ ఎండకి ఎక్కడికైనా వెళ్లాలంటే బైక్ పైగా అన్ని స్కూటర్ పై గాని వెళ్లలేం..అలాంటి పరిస్థితిలో మనకు కారు ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది.. తక్కువ ధరలో కారు లభిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం అత్యంత సరసమైన ధరతో కారు మార్కెట్లోకి వచ్చింది.

దీని ధర ఇంచుమించు బుల్లెట్ బండి వరకు సమానంగా ఉంటుంది. ఇంతకీ ఆ కారు ఏ కంపెనీ మోడల్ ధర ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.. మారుతి సుజుకి అత్యంత సరస్వతి ఆల్టో k10 కారును అందిస్తుంది. మారుతి సుజుకి తక్కువ బడ్జెట్లో కారు కొనుగోలు చేయాలనుకుంటే వారు 2023లో ఈ కొత్త ఆల్టో కి ఎన్ని రిలీజ్ చేసింది.
మారుతి ఆల్టో కొత్త కారు పై తక్కువ EMI:
మారుతి ఆల్టోకే 10 బేస్ మోడల్ ను కొనుగోలు చేయడానికి రూ 1.35 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే చాలు.. ఏడు సంవత్సరాల పాటు తొమ్మిది శాతం వడ్డీ రేటుతో కేవలం నెలకు 5000 తో EMI చెల్లించవచ్చు.. కొత్త మారుతి సుజుకి ఆల్టో k10 4 ,వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో std, LXI,Vxi,Vxi+అందుబాటులో ఉన్నాయి...
CNG వెర్షన్ ను Vxi మోడల్ తో కొనుగోలు చేసుకోవచ్చు. టాప్ మోడల్ ధర సుమారు 5.96 లక్షలు వరకు ఉంటుంది. మైలేజ్ సూపర్: మారుతి ఆల్టో k10 1.0 లీటర్స్ మూడు సిలిండర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంజన్ గరిష్టంగా 66 బిహెచ్పి శక్తిని 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఇంజన్ తో పాటు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ యూనిట్ ఫైవ్ స్వీట్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.. ఈ కార్ ఆల్టో 800 కంటే శక్తివంతమైంది.. మైలేజ్ గురించి చెప్పాలంటే ఈ కారు ఒక లీటర్ పెట్రోల్ తో 24 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.. ఒక కిలో CNG తో 33 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు.
బుల్లెట్ ధరకు సమానం: ఎక్కువ దూరం అన్ని వాతావరణ పరిస్థితిలో ప్రయాణించాలంటే ఖరీదైన బైక్ కన్నా.. చౌకైన కారు బెటర్.. ఆల్టోk టెన్ ఆన్ రోడ్డు ధర దాదాపు 3.99 లక్షలు ఉంటుంది. ఇది టాప్ మోడల్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మేటర్ 650 ఆన్ రోడ్డు ధర కూడా ఉంటుంది.