Smart watches : అదిరిపోయే స్మార్ట్ వాచ్ లు... కళ్ళు చెదిరే ఫీచర్లతో.. అతి తక్కువ ధరలకే...

Smart watches : అదిరిపోయే స్మార్ట్ వాచ్ లు... కళ్ళు చెదిరే ఫీచర్లతో.. అతి తక్కువ ధరలకే...

Smart watches : ప్రస్తుతం స్మార్ట్ వాచ్ ల వాడకం అధికంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు చేతికి స్మార్ట్ వాచ్లే కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు భారీగా పెరిగిన స్మార్ట్ వాచ్లు కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ఇప్పుడు ధరలు తగ్గుముఖం పట్టాయి, ఈ నేపథ్యంలో  తాజాగా ఫ్లిప్కార్ట్ లో కొన్ని ఫోన్లపై భారీగా 70 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంది. అటువంటి కొన్ని స్మార్ట్ వాచీలు వాటి ఫ్యూచర్లపై కన్నేద్దాం పదండి...


హమ్మర్ అల్ట్రా క్లాసిక్ స్మార్ట్ వాచ్: ఈ అల్ట్రా క్లాసిక్ స్మార్ట్ వాచ్ పై 71 శాతం డిస్కౌంట్ ని ఇస్తున్నారు. దాంతో ఈ ఫోన్ 1699కి మీరు పొందవచ్చు.. దీనిలో 2.0 1 ఇంచెస్ కూడిన స్క్రీన్ ను అమర్చబడింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ టచ్ స్క్రీన్ ను అందించారు. ఒక్కసారి చాట్ చేస్తే నాన్ స్టాప్ గా ఐదు రోజులు వర్క్ చేస్తుంది..
ఫైర్ బోల్ట్; ఈ ఫైర్ బోల్ట్ రైస్ స్మార్ట్ వాచ్ పై వేగంగా 80% డిస్కౌంట్ను ఇస్తున్నారు. దాంతో ఈ ఫోన్ను 1399కి మీరు పొందవచ్చు.

ఫిచర్ల విషయానికొస్తే దీనిలో 1.85 ఇంచెస్ తో కూడా స్క్రీన్ ను అమర్చారు. వాయిస్ అసిస్టెంట్ను కూడా దీనిలో అమర్చారు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ను అందియడం జరిగింది.
బ్లూటూత్ కాలింగ్: బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లో 1.85 ఇంచెస్ తో కూడిన స్క్రీన్ ను అమర్చడం జరిగింది. ఫ్యూచర్ల విషయానికొస్తే దీనిలో ఎస్ పి ఓ టూ తో పాటు మరెన్నో హెల్త్ టీచర్లను ఇవ్వడం జరిగింది. 24 స్టార్ 7 హార్ట్ రేటు ఫీచర్ ని అంది ఇవ్వడం జరిగింది.

 

boma
బౌల్ట్ క్రౌన్ స్మార్ట్ వాచ్: బౌల్టు క్రౌన్ స్మార్ట్ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ను దీనిలో 1.95 ఇంచెస్ తో కూడిన స్క్రీన్ అమర్చడం జరిగింది. ఈ వాచ్ 66% డిస్కౌంట్తో 1499కి లభిస్తుంది. అదేవిధంగా ఎస్ పి ఓటు బ్లూటూత్ మా అనేటరంగి ఆక్సిజన్ స్యాచురేషన్ హెల్త్ మానిటరింగ్ జరిగింది.బోట్ స్ట్రాంగ్ కాల్ స్మార్ట్ వాచ్: ఈ బోట్ స్ట్రాంగ్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 80% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర 7499 అయితే డిస్కౌంట్ లో భాగంగా 1499కి మీరు సొంతం చేసుకోవచ్చు.

 ఈ టీచర్ల విషయానికొస్తే దీనిలో 1.83 ఇంచెస్ తో కూడిన డిస్ప్లేను అందించారు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో ఈ వాచ్ ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. 100 కి పైగా క్లౌడ్ వాచ్ పేస్లను కూడా దీనికి అమర్చారు...ఆపిల్ స్మార్ట్ వాచ్: ఇది మీకు ఉత్తమమైన ఎంపిక ఈ స్మార్ట్ వాచ్ లను యుఐ ఆరోగ్యం ఫిట్నెస్ ట్రాకింగ్ టీచర్లతో కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ వాచ్ గానే కాకుండా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది..


బ్లూటూత్ కాలింగ్; 1.75 అంగుళాల టచ్ డిస్ప్లే హార్ట్ రేటు మానిటర్ డస్ట్ ప్రూఫ్ స్టెప్ కౌంట్ స్లీప్ మానిటర్ మల్టిపుల్ స్టోర్ మోడల్ ఈ బడ్జెట్లో నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా బట్ ఫైవ్ స్టార్ స్వాతంతో ఒకటి. ఇది తొమ్మిది రోజుల బ్యాటరీ బ్యాకప్ ను స్టాండ్ బై టైమింగ్ తో 300ఎంఈహెచ్ సామర్థ్యం కల లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?