Cheapest Electric Scooters : హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇండియాలోనే ఎంతో చౌకైన ధర... ఫీచర్లు అదుర్స్..
ఇప్పుడు సార్ గ్రూపుకు చెందిన గురుగ్రం బెస్ట్ ఎలక్ట్రిక్ ఇది ఇప్పటివరకు లేని కొత్త మోడల్ తో వచ్చిన అత్యంత చౌకైన హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇది బ్యాటరీ ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. దీనివలన కంపెనీ వినియోగదారులకు బ్యాటరీని విడిగా సబ్స్క్రిప్షన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
*వీటితో పోలిస్తే ధర సగమే; ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ సందర్భంగా లిఫ్టిన్ ఇవి ప్రెసిడెంట్ బాస్ ప్రోగ్రాం ద్వారా కస్టమర్లను మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు అని ఆయన తెలిపారు. పెట్రోల్ ఐసీఈ వెహికల్ కొనుగోలు చేయడానికి లక్ష రూపాయలు చెల్లించడం కంటే అందుబాటులో సగం ధరకే ఈ కొత్త హై స్పీడ్ ఈ స్కూటర్ పొందవచ్చని ఆయన చెప్తున్నారు.
లెక్కిక్స్ ఇవి కంపెనీ 2024 ఫిబ్రవరిలో ఎల్ ఎక్స్ ఎస్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. ఇది సింగిల్ చార్జింగ్ పై 98 కిలోమీటర్ రైడింగ్ రేంజ్ను ఇస్తోంది. దీని ధర 799 రూపాయలు ఎక్స్ షోరూం దీని తర్వాత తాజా కంపెనీ లేటెస్ట్ స్కూటర్ను సరికొత్త ఫీచర్లతో పరిచయం చేస్తోంది.
*Baas ప్రోగ్రాం అంటే?
ఈ ప్రోగ్రాం కింద కంపెనీ వినియోదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు బ్యాటరీ సర్వీసు ఫెసిలిటీస్ అందిస్తుంది. అయితే కొనిగలు దారిలో బ్యాటరీ కోసం నెలకి రూ₹1000 సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి.
బయట నుంచి బ్యాటరీ విడదీసి వినియోగదారులకు ఇస్తున్న మొదటి ఇండియన్ కంపెనీ ఇదే కావడం ప్రత్యేకత. ఈ ప్రోగ్రాం తో కంపెనీ ఎలక్ట్రికల్ స్కూటర్ బ్యాటరీని జీవితకాల వారంటీతో ఉంటుంది. దీంతో వెహికల్స్ ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది..