Chilled Beer : ఈ సమ్మర్ లో తాగాల్సిన చీల్డ్ బీర్స్ ఇవే..
కానీ మందుబాబులు మాత్రం చీల్డ్ బీర్ లు ఎక్కువగా తాగటానికి ఇష్టపడతారు. అందువలన వేసవిలో బీర్ లు అమ్మకాలు కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. అయితే ఈ వేసవిలో మంచి టేస్ట్ తో రీప్రేస్ మెట్ ఫీల్ అందించటానికి కొన్ని బీర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇది మోస్ట్ క్లాసిక్ బీర్.టెస్ట్ మంచిగా ఉండే ఈ ప్రీమియం బీర్, ఇది లేత రంగులో ఉంటుంది. క్వాలిటీ బార్లీ మాల్ట్, ప్రీమియం హప్ రకాల మిశ్రమంతో బడ్ వైజర్ ప్రీమియం తో ఇది తయారు అవుతుంది. 2-రో,6-రో బార్లీ మల్ట్, రైస్, హప్స్ ను బ్లేండ్ చేసి ఈ బీర్ ను తయారు చేస్తుంది. ఇది కాస్త స్వీట్ టెస్ తో లెట్ హప్ వాసనను కలిగి ఉంటాయి.
ఆల్కహాల్ కంటెంట్ లో ఈ బీర్ లో దాదాపు 5% వరకు ఉంటుంది. దీనిని క్లాసిక్ అమెరికా బీరుగా పరిగణిస్తారు. ఇది కింగ్ ఫిషర్ ప్రీమియం బీర్ లైట్ బీర్. దీనిని మందుబాబులు క్లాసిక్ బీర్ అని అంటారు. ఇది కొద్దిపాటి కిక్కు తోనే అద్భుతమైన రిఫ్రెష్ ఫీల్ వస్తుంది.

కింగ్ ఫిషర్ ప్రీమియర్ బీర్ నుండి మంచి క్వాలిటీ ఉన్న పదార్థాలతో సాంప్రదాయ బ్రుయింగ్ పద్ధతుల్లో దీనిని తయారు చేస్తారు.సాయంత్రం టైంలో బాల్కనీలో కూర్చొని ఈ బీర్ తాగితే ఆ మజానే వేరు.
టుబర్గ్ బీరు. ఇది మీడియం స్ట్రెంత్ ట్రెడిషనల్ బీర్ సాఫ్ట్ టెస్ట్ తో ప్రీమియం ఫీల్ ఇస్తుంది. క్వాలిటీ ఇంగ్రిడియంట్స్ తో దశాబ్దల నాటి ఉన్న సాంప్రదాయ బ్ర యింగ్ పద్ధతులలో టుబర్గ్ బీర్ లు తయారు చేస్తారు. ఈ వేసవిలో ఏదైనా ఈవెంట్ల లో ఈ బీర్ ను గనక తాగినట్లయితే మంచి ఫీల్ వస్తుంది.
ఇండియన్ బీర్ కంపెనీ మోడుసా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం లేటెస్ట్ మోడుసా ఎయిర్ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఇది 4.5% ఆల్కహాల్ కంటెంట్ తో ఇది మనకు లభిస్తుంది. క్వాలిటీ విషయంలో ఈ కంపెనీ ఏమాత్రం రాజీ పడమే పడదు. క్యాన్ లలో వచ్చే ఈ డ్రింక్ ను సింపుల్ గా క్యారీ చేయొచ్చు.
దీనివల్ల రీసైక్లాబిలిటీ, ఫ్లెక్సీ బులిటి, పోర్టబిలిటీ, హ్యాండ్లింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. క్యాన్ లో ,ఫ్రిజ్ లో,గాజు సీసాల కన్న ఎక్కువగా వేగంగా చల్లబడుతుంది. దీని వలన విద్యుత్ వినియోగం అనేది తగ్గి పర్యావరణానికి ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది.
ఇది స్ట్రాంగ్ బీర్ రిప్రేస్ రుచితో పాటుగా హై క్వాలిటీ గ్రీన్ బాటిల్ తో ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. హై క్వాలిటీ పదార్థాలతో దీనిని తయారు చేస్తారు. ముఖ్యమైన ఈస్ట్ స్ట్రేయింగ్ బార్లీ మాల్ట్ హ ప్స్ మిశ్రమంతో ఇది ఐకానిక్ టేస్ట్‌ను అందిస్తుంది. 192 కన్నా ఎక్కువ దేశాల్లో హీనెకెన్ బీర్ లు అమ్ముతున్నారు..