Portable Air Cooler: కేవలం రూ. 2000 లోపే కూలర్... దీనికి నీళ్లు అక్కర్లేదు.. కానీ దీన్ని ఆన్ చేస్తే ఇంటిని మంచులా మారుస్తుంది...
అలాంటి వారికి ఇప్పుడు మార్కెట్లోకి రెండువేలకే ఏసీ లాంటి కూలర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మినీ కూలర్లు ఇంటిని మంచులా మారుస్తాయి. వీటిని పోర్టబుల్ కూలర్ ఫ్యాన్ ఈ కూలర్ ఫ్యాన్ ఎన్నో అట్రాక్టివ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ఎక్వేరియా పోర్టబుల్ కూలర్ ఫ్యాన్లు ఫీచర్లు.. ధర..ఏంటో చూద్దాం..
వేసవి కాలంలో పిల్లలు ఎండను తట్టుకోలేరు. కావున ఈ ఎయిర్ కూలర్ వారికి చల్లని పొగ మంచుని ఇచ్చి ఉపసంనాన్ని కలిగిస్తుంది. ఈ ఎయిర్ కూలర్ వర్క్ చేసేటప్పుడు సౌండ్ రాదు. దాని వలన నిద్రపోయే వారికి ఎంతో ప్రశాంతతను ఇస్తుందని తెలుపుతున్నారు. దీన్ని అమెజాన్ లో ఎక్కువగా అమ్ముతున్నారు. దీని ధర 2599 అయితే 50% డిస్కౌంట్తో 1,999కే ఇది అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫ్యాన్ కి ఏడు కలర్స్ లలో లెడ్లైట్స్ కూడా ఉన్నాయి. ఒక్కరోజు ఒక్కొక్క కలర్తో వెలిగించుకోవచ్చు.. ఈ ఫ్యాన్ కి మూడు టైమర్స్ కూడా ఉంటాయి. ఒక గంట రెండు గంటలు మూడు గంటలు మాత్రం వర్క్ చేసేలా టైమర్ సెట్ చేసుకోవచ్చు.. టైం ప్రకారం వర్క్ చేసి ఆ తర్వాత ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది.
ఈ ఎయిర్ కూలర్ హైట్ 10 అంగుళాలు వెడల్పు 7.9 అంగుళాలు.. ఈ కూలర్ ఏలాడు తీసేందుకు పైన స్ట్రాప్ కూడా వచ్చింది. ఈ ఎయిర్ కూలర్ ను ఓపెన్ చేసి క్లిక్ చేసుకోవడం చాలా సులభం. ఈ కూలర్ ని మొబైల్ యూఎస్బీ కేబుల్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు.. లేదా పవర్ బ్యాంక్ లాప్టాప్ యుఎస్బి ఫోర్త్ ద్వారా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.. ప్యాక్ లో ఫ్యాన్ తో పాటు టైప్ సి యు ఎస్ బి కేబుల్ ఇస్తామని చెప్తున్నారు. దాని లెన్తు సుమారు 1.5 మీటర్స్ ఉండొచ్చు..
మీరు ఒకసారి ఫుల్ గా ఛార్జ్ చేసి ఒక పాయింట్ ద్వారా పొగ మంచు వస్తూ ఉంటే.. ఈ ఫ్యాన్ 12 గంటల వరకు చేస్తుందని తెలుసుకోవాలి. మీడియం లెవెల్ లో మూడు పాయింట్స్ ద్వారా పొగ మంచు వస్తూ ఉంటే ఈ ఫ్యాన్ 4:00 పాటు వర్క్ చేస్తుందని గమనించాలి.
హై లెవెల్ లో ఐదు పాయింట్స్ ద్వారా పొగ మంచు వస్తూ ఉంటే ఈ కూలర్ రెండు గంటల ఐదు నిమిషాల వరకు వర్క్ చేస్తుందని అర్థం. ఈ వేసవికాలంలో మీరు చీప్ అండ్ బెస్ట్ లో ఎయిర్ కూలర్ ని కొలాలనుకుంటే ఇది మీకు మంచి ఆప్షన్ అవుతుంది. ధర తక్కువ ప్రయోజనం ఎక్కువగా ఉంది. ఈ కూలర్ 194 స్టోర్ బ్రాంచ్ అందుబాటులోకి వచ్చింది.
ఇదో పోర్టబుల్ హెయిర్ కండిషనర్ ఫ్యాన్. ఇది ఎయిర్ కూలర్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఎయిర్ కూలర్ల పనిచేస్తుంది. ఈ ఫ్యాన్ పై 500 ml వాటర్ ట్యాంక్ ఇచ్చారు. పైన ఉన్న మూత తీసి వాటర్ ఫిల్ చేయవచ్చు. వాటర్ తో పాటు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు...ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత అవి వాటర్ లో చేరి నీటిని చల్లగా చేస్తాయి. ఆ నీరు స్మాల్ హోల్స్ నుంచి పొగ మంచుల వస్తాయి.
ఈ పొగ మంచు వచ్చేందుకు మూడు స్పీడ్ మోడ్స్ ఉంటాయి. ఎవరికి ఎంత పొగ మంచు కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. పొగ మంచు వచ్చేటప్పుడు ఫ్యాన్ ఆన్ చేయవచ్చు. ఈ ఫ్యాన్ కి మూడు వింగ్స్, మూడు స్పీడ్ మోడ్స్ ఉంటాయి. పొగ మంచు ఎక్కువ దూరం కావాలనుకుంటే ఫ్యాన్సీ స్పీడ్ అంత ఎక్కువగా పెట్టుకోవచ్చు.. ఈ ఫ్యాన్ కిందికి పైకి 60 డిగ్రీలతో తిప్పుకోవచ్చు..
ఫ్యాన్ మధ్యలో పెర్ఫ్యూమ్ యాడ్ చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఇది కేవలం 1.999 మాత్రమే ఇది అమెజాన్లో లభిస్తుంది. ఈ కూలర్ ఫ్యాన్ మీ గదిని చల్లగా ఉంచి వేసవి లో వేడిన జయించడానికి బెస్ట్ సాధనంగా ఉపయోగపడుతుంది. పాస్టర్ చార్జింగ్ యూఎస్బీ పోర్టు ద్వారా మీ ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు.. అలాగే బ్లేడ్స్ లేకుండా గాలిని ఇవ్వగలదు.