మార్గస్ హౌసేల్ మెస్సేజ్ ఎఫెక్ట్‌.. రిటైర‌య్యే నాటికి ఓ చిన్న ఉద్యోగి కోట్లు ఎలా సంపాదించాడో తెలుసా..?

మార్గస్ హౌసేల్ మెస్సేజ్ ఎఫెక్ట్‌.. రిటైర‌య్యే నాటికి ఓ చిన్న ఉద్యోగి కోట్లు ఎలా సంపాదించాడో తెలుసా..?

మార్గస్ హౌసింగ్ రచించిన సైకాలజీ ఆఫ్ మనీ ద్వారా చాలామంది డబ్బులను కూడాపెట్టుకుంటున్నారు. అసలు ఈ మార్గస్ హౌస్ లో రచించినకథ ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. కొందరు ప్రముఖ మదపుదారులు అనుభవాల సమాహారంగా వారు తమ జీవితాన్ని నుంచి నేర్చుకున్న పాఠాలుతో ప్రజల ముందుకు వస్తుంటారు. అయితే అతికొద్దిగా రచనలు మాత్రమే డబ్బు లేదా సంపదతో మనిషి ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. ఇటీవల కాలంలో దీనిని బిహేవియర్ల్ ఫైనాన్సు అని పిలుస్తున్నారు. ఓ మధ్యతరగతి అమెరికన్ కుటుంబం నుంచి వచ్చిన హౌసిల్ ఇప్పుడు 250 మిలియన్ డాలర్ల వ్యాపారంలో ముఖ్యమైన పదవిని నిర్వహిస్తున్నారు.. సంపదతో మనిషికున్న బంధం గురించి చెప్పడమే ఈ పుస్తకం ముఖ్యదేయం. ఆర్థికపరమైన విషయాలలో అతి సాధారణంగా జరిగే కొన్ని తప్పులు గురించి హౌసిల్ 2018 లోని రాయడం జరిగింది. ఈ పుస్తకంలో కూడా అదే విషయాన్ని మరింత వివరంగా రాశారు.. ఇంకోవైపు కొన్ని శతాబ్దాల పాటు పొదుపు చేసిన ఓ చిన్న ఉద్యోగి రిటైర్మెంట్ సమయానికి ఒక మల్టీప్ మిలియన్ అయ్యాడని కూడా ఇందులో రాశారు. ఆర్థిక లక్ష్యాలను ప్రభావితం చేస్తున్నాయని ఆలోచనలను సందేశంగా ఇచ్చారు..

ఆసక్తికరంగా మొదటి అధ్యాయం:
అనుకున్న పనులు కూడా మనుషులు ఎందుకు చేస్తారనే అంశాన్ని కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో అయినా రాశారు.. ఏదైనా ఈ పత్తర పరిస్థితులు వచ్చినప్పుడు ఉన్నఫలంగా 400 డాలర్లు ఖర్చు పెట్టలేని వ్యక్తులు ఏడాదికి సగటు 412 డాలర్లు లాటరీ టికెట్ల మీద ఖర్చు చేస్తున్నారు. అమెరికాలో లాటరీ టికెట్లు కొనేళ్ళలో ఎక్కువమంది తక్కువ మధ్యతరగతి లేదా పేదవారిగా గుర్తింపు  చెందినవారే..

అదృష్టం- దురదృష్టం రెండో అధ్యాయం:
సహజంగా పర్సనల్ ఫైనాన్స్ సాహిత్యంలో అదృష్ట దురదృష్టలకు స్థానం ఉండదు. అయితే రెండవ అధ్యాయం మొత్తం అదృష్టం దురదృష్టం గురించి రాశారు. మదుపుదారుల మార్గంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అటువంటి ఆటుపోట్లకు తగినట్లుగా ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం చాలా అవసరం.. సంపదతో తృప్తిపడే అంశంపై మూడో అధ్యాయం:ఇక మూడవ అధ్యాయం పూర్తిగా ఉన్న సంపదతో తృప్తి చెందడం అనే విషయం మీద రాశారు ఇండియా అమెరికన్లు రజిత రాజరత్నం, అమెరికన్ స్టాక్ మార్కెట్ బ్రోకర్ బెర్నిమడాఫ్ గురించి ఇందులో రాశారు.. వయసు హోదాతో పాటు మారుతున్న పెరుగుతున్న ఆర్థిక అవసరాల వల్ల కలిగే దుష్పరిమాణాలు గురించి ఈ ఉదాహరణలతో చాలా చక్కగా రాశారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన పేర్ని మడ తర్వాతి కాలంలో ఆర్థిక నేరాలు కేసులో దూషిగా నిలిచారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారం బఫెట్ కంటే మూడు రెట్లు అధిక వడ్డీ సంపాదించిన వ్యక్తి ఆదాయంలో రెండు పర్సెంట్ మాత్రమే సంపాదన ఉండడం ఏంటో చెప్పు దీనిలో రాశారు. ఇంకొక వైపు ప్రయాణంలో ఇన్వెస్ట్ చేయడం పెట్టుబడిదారులకు నష్టభయాన్ని ఎలా తగ్గిస్తుందో రాశారు.

వీటితో పాటు 1929 ఆర్థిక మాధ్యమం నుంచి 20008 సాయి సబ్జా సబ్ ప్రైమ్ సంక్షోభం వరకు జరిగిన ముఖ్యమైన ఘటనతో మధుదారులు నేర్చుకోవాలని పాఠాలను రచయిత వెలికి తీసిన  విధానం.. రచయిత అనేకసార్లు ప్రస్తావించిన దురాశ ప్రస్తుతం జరుగుతున్న స్కీములు కూడా వర్తిస్తాయి. కేవలం మనిషి దురాశతో వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తున్న బాధ్యతలు అందరూ మన చుట్టూ ఉన్నారు..
ఈ పుస్తక రచయిత కౌసల్ ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించి ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు.. అనేక ఇతర పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాలలో ఈ పుస్తకంలో కూడా వారం బఫెట్ చార్లీ ముంగరు బెంజిమెన్ గ్రహం లాంటి ప్రముఖుల జీవితాలలో జరిగిన విషయాలను వారి ఆలోచనలుగా దీనిలో రచించారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?