New Model Hyundai : లాంచింగ్ కు సిద్ధంగా హ్యుందాయ్... రహదారులపై చెక్కర్లు కొడుతున్న మరో న్యూ ఎలక్ట్రిక్ కారు...
అయితే చూడడానికి మాత్రం ఇప్పటికే ఉన్న కేట్రా ఫేస్ లిఫ్టు మాదిరిగానే ఉంది. స్టాండర్డ్ మోడల్ లాగే డిజైన్ ఉండే అవకాశం కనబడుతుంది. అయితే కొన్ని ప్రధాన మార్పులు కూడా దీనిలో కనపడుతున్నాయని చెప్తున్నారు.. అయితే ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా పేస్ లిమిటెడ్ హ్యుందాయ్ కేట్ రాను లాంచ్ చేయడం జరిగింది. క్రేట లైన్ పేరుతో మన దేశీయ మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది.
న్యూ క్రెటా ఇవి ఎలా ఉంటుంది.. హ్యుందాయ్ మన దేశంలో రహదారులపై పరిశోధన సమయంలో కొన్ని కెమెరాలు ఇది చిక్కింది. ఈ కారు మొత్తం పూర్తిగా కప్పబడటంతో దాని డిజైనింగ్ గురించి వెల్లడకాలేదు. అయితే ఇది చూడడానికి మాత్రం మార్కెట్లో ఉన్న క్రేట ఫేస్ లిఫ్టు లాగే ఉందని సంస్థ వారు చెప్తున్నారు. ముఖ్యంగా గ్రిల్ హ్యుందాయ్ లోగో ఛార్జింగ్ పోర్టు వెనకవైపు బంపర్ రీ డిజైన్ చేసి ఉండవచ్చు.
అలాగే సైడ్ మరియు రియల్ ప్రొఫైల్ కొత్త డిజైన్తో ముందుకు వస్తుంది. సైడ్ ప్రొఫైల్ సరికొత్త డిజైన్ ఈ కార్లు కనిపిస్తుంది. ముఖ్యంగా దాని ఈ కారు యొక్క అల్లాయి వీల్స్ కూడా కంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ కొత్త హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు పూర్తిగా బిఎస్ ఇంజన్ ఆప్షన్తో ఉంటుంది.
ఈ కారు తన పాత 1.6 లీటర్ మరియు 1.4 లెటర్స్ పెట్రోల్ మరియు డీజిల్ సమర్పలను నిలిపివేసింది. క్రేటా ఇప్పుడు తన పవర్ ప్రైజ్ ను స్టైలిష్ లో నుండి తీసుకువచ్చింది..హ్యుందాయ్ క్రేట ఇవి స్పెసిఫికేషన్ లు... ఈ న్యూ మోడల్ కారుకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ వాటర్ బ్యాటరీ స్పెసిఫికేషనులు ఏవి ఇంకా తెలుసుకోలేకపోయారు. అయితే 45 కే డబ్ల్యూ నుంచి 50 kw మధ్య బ్యాటరీ బ్యాక్ ఉండే అవకాశం ఉందని సంస్థ వారు చెప్తున్నారు.
ఇది సింగిల్ ఛార్జ్ పై 450 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎంజి జెడ్ ఎస్ ఈ మహేంద్ర ఎక్స్ మూవీ 400 నేక్సాన్ ఇవి లాంటి కారులతోపాటు త్వరలో రానున్న హరియర్ ఇవి హోండా ఎల్విటి కార్లకు కూడా పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమస్త వారు తెలుపుతున్నారు. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే గ్రేటా టీవీలో కూడా దాదాపు స్టాండర్డ్ మోడల్ హ్యుందాయ్ కేట్ర ఎస్ మోడల్ లో ఉన్నట్టే తెలుస్తోంది
. అయితే కొన్ని ఫీచర్లు అదనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా రెండు స్క్రీన్లు దీనిలో ఉంటాయి. ఒకటి ఇంపార్టైన్మెంట్ ఇంకొకటి ఇన్ సుప్రీమెంటు కస్టమర్ల కోసం అందుబాటులోకి వస్తున్నాయి. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కండక్టెడ్ వైర్ లైన్స్ కార్పొరేట్ ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ చార్జెస్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఏంటి లీడర్ స్పీడ్స్.. ఎలక్ట్రిక్ ఫ్రంట్ డ్రైవ్ సీ డ్రైవర్ సీట్ 360 డిగ్రీల కెమెరా లెవెల్ టు అడాస్ ట్యూన్ డి ఫ్యూచర్లు దీనిలో ఉంటాయి...