laptop Best offer : తక్కువ ధరలో కొత్త ల్యాప్ టాప్... వెంటనే కొనుగోలు చేయండి...
ప్రస్తుతం మార్కెట్లో ఆధునిక కాలపు అత్యుత్తమ ల్యాప్ టాప్ లు అద్భుతమైన పనితీరు, అత్యుత్తమ నిర్మాణ నాణ్యత మరియు స్మార్ట్ పీచర్ల ను అందిస్తాయి. ఈ సమయంలో బెస్ట్ ల్యాప్ టాప్ ను పెంచుకోవడం గతంలో కంటే మరింత సవాల్ గా మారింది.
ఈ ల్యాప్ టాప్ 8GB RAM,512GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.AsusVivo book 15 ల్యాప్ టాప్ ని అమెజాన్ లో రూ.80,990 కి బదులు రూ.64,990 కే కొనుక్కోవచ్చు. ఈ ల్యాప్ టాప్ 12వ జనరేటర్ ఇంటెల్ కోరు ఐ7 ప్రాసెసర్ కలిగి ఉంది. అంతేకాక ఇది 16 GB RAM,512GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది..
HP15s ల్యాప్ టాప్ అమెజాన్ లో ఈ ల్యాప్ టాప్ రూ.57,969 కి బదులు రూ.39,990 కే మీరు తీసుకోవచ్చు. ఈ ల్యాప్ టాప్ లోని పీచర్ల గురించి చెప్పాలి అంటే. దీనిలో 12వ జనరేటర్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది మాత్రమే కాకుండా ఈ ల్యాప్ టాప్ లో 8GB RAM,512GB స్టోరేజ్ తో లభిస్తుంది.Lenovo ldeaPad 1 ఈ ల్యాప్ టాప్ అమెజాన్ లో రూ.68,990కి బదులు రూ.37,990 కే మీరు తీసుకోవచ్చు.
దీనిలోAMD Ryzen5 5500U ప్రాసెసర్ ను కలిగి ఉంది. దీనిలో 5GB RAM,512GB స్టోరేజ్ తో లభిస్తుంది.Acer Aspire 3 ఈ ల్యాప్ టాప్ రూ.68,999కి బదులు రూ.56,990 కే మీరు కొనుగోలు చేయొచ్చు. ఈ ల్యాప్ టాప్ 12వ జనరేటర్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఉంది. దీనిలో 5GB RAM,512GB స్టోరేజ్ తో లభిస్తుంది.