New Model Cars: ఇండియాలోకి న్యూ కార్లు రాక... వీటి ధర 10 లక్షల లోపే..

New Model Cars: ఇండియాలోకి న్యూ కార్లు రాక... వీటి ధర 10 లక్షల లోపే..

New Model Cars: చాలామంది కార్లు కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి కూడా కొత్త కొత్త మోడల్స్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల మోడల్ కార్లు ఇండియన్ మార్కెట్లోకి వచ్చాయి. ఇంకా ఎన్నో రకాల వేరియంట్లు రావడానికి రెడీగా ఉన్నాయి.

అయితే 2025 వరకు ఇండియన్ మార్కెట్లోకి 10 లక్షల లోపు కార్లు వస్తున్నట్లు కొన్ని కార్ల కంపెనీ వారు తెలుపుతున్నారు. అయితే ఆ కార్ల గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం... వాటిలలో కియా, స్కోడా, హుందాయి కార్లు త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి. మరి ఆ కార్లేంటి.. ఎటువంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి అని వివరాలు మొత్తం ఎప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం..

182 -3
కియా: కియా కంపెనీ నేషనల్ మరియు దేశీయ మార్కెట్లో అంతర్గతంగా ఏవైగా సూచించబడే యు.ఎస్ ఇవి ని అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి అద్భుతమైన స్టైల్ తో మన యొక్క జీవనశైలి ఆధారిత వెహికల్ గా ఉంటుంది. 4 డి కాన్ఫి గరేషన్ అగ్రసేని ఆఫ్ రోడ్డు సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇక రాబోయే కియా ఏవైకి క్లావిస్ అని పేరు పెడతారని చెప్తున్నారు.

2025 ప్రారంభ దశలో ఇండియా షో రూమ్ లోకి వచ్చే ముందు ఈ ఏడాది తర్వాత దాని గ్లోబల్ అరంగేట్రం చేస్తారు. ఈ యొక్క మోడల్ లో ఐసి ఇంజన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వైర్లను కూడా అమరుస్తారు. ఐదు సీట్లలతో ఉన్నటువంటి ఈ కారు ఇండియాతో పాటు కొరియాలో కూడా టెస్టింగ్ లో ఉందని చెప్తున్నారు..
నెక్స్ట్ జస్ట్ హుందాయి.. 2025 లో రెండో తరం హుందాయి భారతీయ మార్కెట్లోకి రావడానికి రెడీగా ఉంది.

ఇది జనరల్ మోటార్స్ నుంచి కొనుగోలు చేయబడిన తలేగా ప్లాంట్లో తయారు చేయబడిన ప్రారంభ ఉత్పత్తిగా ఉపయోగపడుతుందట. 2025 వెన్యూ ఎక్సర్ టు మైక్రో వెస్లీ మించి ఉండబోతోంది. అయితే ఇది మార్కెట్లోకి ఫీచర్ రిచ్ క్యాబిన్ తో మరింత ప్రమాణాలను మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. దీనిలో ఐదుగురు కూర్చునే విధంగా సీట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్లు బ్లూ కలర్ లో మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి.

182 -2

 ఫ్రెంట్ బ్రేక్ టైపు డిస్క్ గా ఉంటుంది. అలాగే రియల్ బ్రేక్ టైపు డిస్క్ ఉంటుంది. దీనికి అయిదు రేటింగ్ లు కూడా ఇస్తున్నారు. దీనిలో పాస్ట్ చార్జింగ్ ఉండదు. కంఫర్ట్ జోన్ కింద ఈ కారులో ఏడు సీట్లు ఉన్నాయి. కానీ ఐదు డోర్లు మాత్రమే కలిగి ఉంటుంది. ఈ కారు కొనడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇది టాటా నెక్సన్ మారుతి సుజుకి, బ్రీజా, కియా, సోనేట్ ,నిస్సాన్, మ్యాగ్నైట్, రెనాల్ట్ టు డ్రైవర్ మొదలైన వాటికి పూర్తిగా మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి..

స్కోడా కంపాక్ట్: ఈ కార్యక కంపెనీ భారతీయం మార్కెట్లోకి 2025 మార్చి వరకు వస్తున్నట్లు చెప్తున్నారు. ఎం క్యూబి ఏవో ఇన్ ప్లాట్ఫారం ద్వారా ఇది మధ్యతరః ఎస్ యు వి తో సారూపత్యతను పంచుకోబోతుంది. ఈ ఎస్ యు వి ఓఎల్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది. ఇది మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్ఫినులతో అందుబాటులోకి రాబోతోంది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?