Precious metals అత్యంత విలువైన లోహాలలో బంగారం స్థానం 10.. మరి మిగతావి ఏవి? ఒక గ్రాము ధర ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే?
బంగారానికి ద్రవ్య వినమయ విలువ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే వాళ్ల జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది కాబట్టి కొంటూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో బంగారం రేట్లు అనేవి ఆకాశాన్ని అంటాయి. ప్రతి ఒక్కరికి కూడా బంగారం అంటే ఆశ కలగాల్సిందే. ఈ మధ్యకాలంలో అయితే దాదాపుగా చాలా అని బంగారం కోసం దొంగతనాలు చేసిన ఘటనలు కూడా చాలానే వింటూ ఉన్నాం. ఇలా దొంగతనాలలో చిక్కిన వారు ఇప్పటికే పలు శిక్షలు అనుభవిస్తున్నారు.
ఫ్రాన్సియం
కాలిఫోర్నియా
ఖరీదైన లోహాలలో కాలిఫోర్నియా ఒకటి. ఈ క్యాలిఫోర్నియాలోహాన్ని మొట్టమొదటిసారిగా 1950లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో అభివృద్ధి చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక ఈ కాలిఫోర్నియా లోహపు రేటు విషయానికి వస్తే ఒక గ్రాము దాదాపు 2.2 కోట్లు ఉంటుందని అంటున్నారు. అయితే దీన్ని కొనడం అంత సులువు కాదని దీన్ని సంవత్సరంలో కేవలం అర గ్రామ్ మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారట.
కార్బన్
ప్రస్తుత కాలంలో అత్యధిక ధర పలికేటువంటి మూలకాలలో కార్బన్ ఒకటి. అయితే ఇది జంతువుల్లో కూడా కనిపిస్తుందని చాలా మంది చెప్పే ఉంటారు. డైమండ్ ఆకారంలో ఉండేటువంటి ఈ కార్బన్ అనేది ఒక గ్రామ ధర 54 లక్షల పై మాటే.
ఫ్లూటోనియం
అత్యంత రేడియోధార్మికత కలిగినటువంటి మెటల్ ఇది. అను విద్యుత్ ప్లాంట్లో సాధారణంగా దీనిని ఉపయోగిస్తారు. అయితే దీనిని నిల్వ చేయడం సామాన్య విషయం కాదు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. సులభంగా మండే టువంటి స్వభావం కలిగి ఉండడంతో దీని ఒక గ్రామ్ ధర 3.3 లక్షలు.
స్కాండియం
ఇది సాధారణంగా అల్యూమినియం మిశ్రమాలపై వినియోగిస్తారు. మొట్టమొదటిసారి 1970లో దీన్ని గుర్తించారు. అత్యంత ఖరీదైన మూలకాలలో ఒకటిగా గుర్తింపు పొందిన స్కాండియం ఒక గ్రామ దొర 22,000 పై మాటే.
లుటేటియం
ఆల్కలైజేషన్, హైడ్రోజనేషన్, పాలిమరైజేషన్ వంటి ప్రక్రియలలో లుటేటియం లోహాన్ని ఉపయోగిస్తారు. ఈ భూమిపై గల అరుదైన మెటల్స్‌లో ఇదొకటి. వాణిజ్యపరంగా తక్కువ వినియోగంలో ఉన్నప్పటికీ దీని ఒక గ్రామ ధర రూ 57,000. పెట్రోలు శుద్ధి కర్మాగారాల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
ప్లాటినం
అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ తుప్పు పట్టని, కరగని లోహం ఏదైనా ఉందంటే అది ఈ ప్లాటినం.ఇది చాలా రియాక్టివ్ మెటల్. చాలా అరుదుగా లభిస్తుంది కాబట్టి దీని ధర అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాటినం ఒక గ్రాము ధర 48000 రూపాయలు అంట.
బంగారం
ఇక ఈ బంగారం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇది కూడా అత్యంత విలువైన లోహం. నగలు లేదా వివిధ విలువైన అభరణాలకు దీన్ని వినియోగిస్తారు. ద్రవ్య వినిమయ విలువ కూడా ఉండడం వల్ల ఏకంగా ప్రపంచవ్యాప్తంగా దీనికి భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఒక గ్రాము ధర రూ 5800 గా ఉంది. అయితే ప్రస్తుతం దీని డిమాండ్ ను బట్టి ధర అనేది పెరుగుతూ లేదా తగ్గుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బంగారంపై ఎక్కువగా మోగ్గు చూపుతూ ఉంటారు.