Redmi Poco M7 Pro 5G : భారత్ మార్కెట్లోకి రెడ్ మి పోకో M7 ప్రో 5జి.. సరికొత్త ఫీచర్లతో విచ్చేసిన స్మార్ట్ ఫోన్
నివేదిక ప్రకారం ఇప్పుడు షావోమి రెడ్ మి 13 5g స్మార్ట్ ఫోన్ పై వర్క్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ హెడ్లైన్స్ నివేదిక ప్రకారం రెడ్ మి 13 5 జిబి ఫోన్ ... పోకో ఎం 7 ప్రో 5g గా రీబ్రాండ్ అయ్యి ఇండియాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి..
ఇక దాంతో పాటు 2 ఎంపీ డెత్ సెన్సార్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీల విషయానికొస్తే 8 ఎంపీ ప్రంట్ట్ కెమెరాను కలిగి ఉంటుంది. రెడ్ మి 12 5g ఫోన్ 5వేల ఎం.హెచ్ బ్యాటరీ యు.ఎస్.బి టైప్ సి ఫోర్త్ ద్వారా 1800 చార్జింగ్ సపోర్ట్ ను ఇవ్వనున్నారు..
నివేదిక ప్రకారం రెడ్ మి13 5g ఫోన్ 2406066 పిపి 95 ఐ20 నంబర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఎక్కడ విక్రయిస్తున్నారో అక్కడ ఈ నెంబర్లు తెలియజేస్తాయి. ఆర్ ఎన్ అంటే రెడ్ మి బ్రాండ్ కింద పిసి అంటే పిఓసిఓ బ్రాండ్ ఉదాహరణకు ఇండియా మార్కెట్లో 2406 ఈఆర్ఎన్ 9 సి ఐ చైనా 24 కాగా.. 24066 పిసి 951 అనే మోడల్ నెంబర్ రెడ్ మి 13 5g ఫోన్ ఉంటుంది..
ఈ జాబితా ప్రకారం రెడ్ మి 13 5g మాదిరి పోకో ఎం సేవన్ ప్రో ఫైవ్ జి ఫోన్ కాల్ స్నాప్ డ్రాగన్ ఫోర్ జనరేషన్ టు సిప్ట్ ను కలిగి ఉంటుంది.గత సంవత్సరంలో రెడ్ మి 12 5g ఫోన్ అదే చిప్ నీ కలిగి ఉంటుంది. నిజానికి రెడ్ మి 12 5g కన్నా రెడ్ మి 13 5g అప్గ్రేడ్ వేర్షన్ లతో రానున్నదని నివేదికలో తెలుపుతున్నాయి.
ఈ స్పెసిఫికేషనులతో రెడ్ మి 12 5g అద్భుతమైన పర్ఫామెన్స్ మెరుగైన కనెక్టివిటీని అందిస్తోంది. బడ్జెట్ విభాగంలో ఇది బెస్ట్ ఆప్షన్.. రెడ్ మి13 5g ఎంట్రీ లెవెల్ మార్కెట్లో ఈ స్థానాన్ని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ధర విషయానికొస్తే రెడ్ మి 12 5g ఫోన్ 4gb రామ్ 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 10999.. 6 జిబి రామ్ 128 జీబీ స్టోరేజ్ మోడల్ కు 12,499కి లాంచ్ చేయనున్నారు.. ఈ ధరతో భారత్ మార్కెట్లోకి దిగనుంది.