Portable AC : ఈ ఏసీ రూ.3 వేలు మాత్రమే.. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు..?
On
ఈ మార్చి నెలలోనే వేసవి తాపం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతతో జనం చల్లదనం కోసం ఎన్నో మార్గాలు వెతుకుతుంటారు. రాబోయే ముందు రెండు నెలల్లో వేసవి తాపం చాలా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తుంది. ఇక వేసవికాలంలో ప్రతిరోజు డ్రైవింగ్ చేయటం చాలా కష్టంతో కూడుకున్న పని. దీని ప్రభావం గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది. దగ్గర ప్రదేశంలో నివసించే వాళ్లకు చాలా కష్టం. కూలర్లు, ఏసి ఇలాంటివి కొనుగోలు చేసి వేసవిని ఎదుర్కోవాలని ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి ఏసీ కొనటం అంతా సులువు ఏమి కాదు. 35వేలు ఖరీదు చేసి ఏసి ని కూడా కొనలేని వారి కోసం చాలా సరసమైన పోర్టబుల్ ఏసి మనకు అందుబాటులోకి వచ్చింది..
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...