Vivo y02t smart phone : కేవలం రూ.364 కే Vivo మొబైల్... ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే...
కొంతమంది ఈ ఫోన్లు బిజినెస్ లు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రతి పది మందిలో దాదాపు 8 మంది వరకు స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. మన నిత్య జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగమైంది. ఈ ఫోన్ చేతిలో ఉంటే చాలు చుట్టూ ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోరు. ఈ స్మార్ట్ ఫోన్ కి అంత ప్రాముఖ్యత ఉంది మరి. ఈ స్మార్ట్ ఫోన్ వేలకు వేలు పెట్టి కొట్టుంటారు.
కానీ ఇప్పుడు అవసరం లేదు. చాలా తక్కువ ధరకే మీకు ఈ ఫోన్ అమెజాన్ లో దొరుకుతుంది.వెంటనే తీసుకోండి. ఎందుకంటే ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఇది Vivo y02t మొబైల్ ఫోన్. ఈ మొబైల్ 6.51 అంగుళాల సైజు ఉంటుంది. అంతేకాక ఇది HD+ఐ ప్రొటెక్షన్ స్క్రీన్ తో వస్తుంది. ఈ మొబైల్ కి 64GB స్టోరేజ్, 4GB RAM ను కలిగి ఉంది.

మొబైల్ తో పాటు బాక్స్ లో మీకు USB పవర్ ఎడాప్టర్, సిమ్ ఏజెక్ట్ టూల్, USB కేబుల్ ఫోన్ కేస్, ప్రొటెక్టివ్ ఫిల్మ్ కూడా లభిస్తుంది. ఈ మొబైల్ 181 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.ఈ మొబైల్ ఫోన్ అసలు ధర వచ్చి రూ.15,999 కాగా ఈ మొబైల్ పై అమెజాన్ లో 53% ఆఫర్ ఇవ్వగా ఈ మొబైల్ మీకు రూ.7,490 కే లభిస్తుంది.
EMI లో మాత్రం రూ.364 చెల్లించి ఈ మొబైల్ ని తీసుకోవచ్చు. ఇది లిమిటెడ్ డీల్ మాత్రమే కాబట్టి తొందరపడకపోతే అయిపోతాయి. ఈ మొబైల్ కి 4.1/5 రేటింగ్ కూడా ఉంది. ఈ మొబైల్ కొన్న వారు ఆల్రెడీ రివ్యూలు కూడా ఇస్తున్నారు. వాటి ప్రకారం ఈ మొబైల్ చాలా బాగుంది అని చెప్పొచ్చు. మొబైల్ పనితీరు, కెమెరా పర్వాలేదు. డబ్బుకి తగ్గట్టుగా ఇది పనిచేస్తుంది అని అంటున్నారు.
