Jr NTR: అతడి నిర్లక్ష్యం వల్లే మొదటి సినిమాతో భారీగా దెబ్బతిన్న జూనియర్ ఎన్టీఆర్..!
On
రాజమౌళి దర్శకత్వంలో చేసిన రెండవ సినిమా 'స్టూడెంట్ నెంబర్ వన్ 'సూపర్ సక్సెస్ ని అందుకుంది.అప్పటినుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇంతకుముందు త్రిబుల్ ఆర్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఫ్యాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుత ఎన్టీఆర్ కొరటాల డైరెక్షన్లో 'దేవర 'అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో మరొకసారి తన సత్తా ఏంటో చూపిస్తా అని అన్నాడు. ఈ సినిమా మీద ప్రజలకు కూడా ఒక మంచి నమ్మకం అయితే ఉంది.ఈ సినిమాను రిలీజ్ చేసిన గ్లిమ్స్ చూసినా ప్రతి ఒక్క అభిమాని ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెరిగింది.ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చాలామంది తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...