Mohan Babu: సినీ న‌టుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ.. ఎంత పోయాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Mohan Babu: సినీ న‌టుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ.. ఎంత పోయాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Mohan Babu:  మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోహన్ బాబు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అతను చేసినటువంటి సినిమాలు  ఇప్పటికీ కూడా గుర్తుండిపోతాయి. అందులో ముఖ్యంగా పెదరాయుడు అనగానే మనకి గుర్తుకు వచ్చే ఒకే ఒక వ్యక్తి  మోహన్ బాబు. అలాంటి మోహన్ బాబు ఇంట్లో ఈ మధ్య ఒక దొంగతనం జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. 

 మోహన్ బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఏళ్ల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తూ  జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే ప్రస్తుతం తను ఎంతో ఇష్టపడి కట్టుకున్నాం ఫామ్ హౌస్ లో  దొంగతనం జరిగింది. ఈ ఫామ్ హౌస్ అనేది జల్ పల్లి లో ఉంది. ఇది మోహన్ బాబు ఎంతో ఇష్టంగా అప్పట్లో కట్టుకున్న ఒక ఫామ్ హౌస్. అయితే ఈ ఫార్మ్ హౌస్ లోనె ఒక దొంగతనం జరిగింది. 

 ప్రస్తుతం మోహన్ బాబు ఉంటున్న ఈ ఫామ్ హౌస్ లో భారీగా దొంగతనం జరిగింది. ఆ ఫార్మ్ హౌస్ లో ఉంటున్న పనిమనిషి ఈ దొంగతనం చేయడంతో మోహన్ బాబు తో పాటు   ఏకంగా మంచు ఫ్యామిలీ మొత్తం షాక్ గురయ్యారు. అయితే ప్రస్తుతం ఈ దొంగతనం విషయం ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని హాట్ టాపిక్ గా మారిపోయింది. 

 అయితే గతంలో ఈ ఫామ్ హౌస్ లో మంచు లక్ష్మి కూడా ఒక టూర్ వీడియో చేసింది. ఆ వీడియోలో ఆ యొక్క ఫామ్ హౌస్ గురించి మొత్తం క్షుణ్ణంగా చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో కూడా ఇప్పటికీ వైరల్ గానే అవుతుంది. అలాంటి ఇంట్లో పనిచేసే పనిమనిషి దొంగతనం చేయడం వల్ల అందరూ  అవాక్కు అవుతున్నారు. అయితే మోహన్ బాబు సాధారణంగా చాలా కోపం ఉన్నటువంటి మనిషి. అంతటి కోపాన్ని కూడా భరిస్తూ ఎంతోమంది తన దగ్గర మర్యాదగా నడుచుకుంటూ ఉంటారు. అలాంటి మోహన్ బాబు ఇంట్లోనే భయపడే పని మనుషులే ఇలాంటి దొంగతనం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

27 -12

 అయితే ఈ దొంగతనం అనేది ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేసే నాయక్  అనే పనిమనిషి చేశాడని మోహన్ బాబు గుర్తించాడు. అయితే దాదాపుగా పది లక్షలు తీసుకొని పరారయ్యాడని  మంగళవారం రాత్రి రాచకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతన్ని  తొందరగానే పట్టుకున్నారు. పోలీసులు ఆ పనిమనిషి తిరుపతిలో ఉన్నాడని తెలుసుకొని ఆ తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇలాంటి దొంగతనాలు అనేవి మోహన్ బాబు ఇంట్లో కొత్త ఏం కాదు. ఇప్పటికే దాదాపుగా రెండుసార్లు దొంగతనాలు జరిగాయి. అయితే ప్రతి విషయంలోనూ మోహన్ బాబు ఎంతో జాగ్రత్తగా ఉండేటువంటి మనిషి. కానీ ఇంటి దొంగతనాలు విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాడు. 

అయితే మోహన్ బాబుకి సాధారణంగా కోపం చాలా ఎక్కువ. అతని దగ్గర పని చేయాలంటే ఆ పని మనుషులు వణికిపోతారు. అలాంటిది అతని ఇంట్లోనే ఆ మనిషి ముందు దొంగతనం చేయడం ఎంత సులభమైన పని కాదు. కానీ అలాంటివి జరుగుతున్నాయంటే అతని చేతకానితనమే. అయితే అతని దగ్గర ఉన్నటువంటి మనుషులు ఎవరైనా తప్పు చేస్తే అతను కఠినమైన శిక్షలను వేస్తూ ఉంటాడు. అయినా సరే అలాంటి దొంగతనం జరుగుతున్నాయి అంటే ఇది మామూలు విషయం కాదు. మరి ఈ దొంగతనం చేసిన వ్యక్తిని మోహన్ బాబు ఎలా ఖండిస్తాడో వేచి చూడాల్సిందే. 

 అయితే ప్రస్తుతం మోహన్ బాబు సినిమాలకు దూరంగా ఉంటూ తనకున్న బిజినెస్లను చూసుకుంటూ ఉన్నాడు. చివరిగా మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా మూవీలో హీరోగా నటించినవిషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ సినిమా పూర్తిగా డిజాస్టర్ అయిపోయింది. దీంతో ఇక అవకాశాలు కూడా మోహన్ బాబుకి తగ్గిపోయాయి. ప్రస్తుతం మోహన్ బాబు తనకు ఉన్నటువంటి విద్యానికేతన్ సంస్థలను చూసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. మోహన్ బాబు 1990 కాలంలో ఎన్నో సినిమాలు చేశాడు.

27 -13

 ప్రతి ఏదో ఒక సినిమాలోను హీరో గాను లేదా విలన్ గాను లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో సినిమాల్లో తనకంటూ  ఒక ప్రత్యేకమైన గుర్తింపు  తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోహన్ బాబుకి అసలు అవకాశాలు లేవు. మంచి క్యారెక్టర్ ఉన్న సీను దొరికితే  కచ్చితంగా చేస్తా అని మోహన్ బాబు ఎన్నోసార్లు వెల్లడించాడు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఎవరూ కూడా మోహన్ బాబు కి అవకాశాలు ఇప్పుడు ఇవ్వడం లేదు. అయినా సరే మోహన్ బాబు మాత్రం ఎటువంటి ఆందోళనకు గురి కాలేదు. 

అయితే ప్రస్తుతం మోహన్ బాబు కొడుకులు ఇద్దరు కూడా సినిమా రంగంలో రాణిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. ఇక అలాగే మంచు లక్ష్మి కూడా ఎన్నో షోలను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం ఏదో ఒక రంగంలో  వాళ్ళకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు . ఈమధ్య  మోహన్ బాబు మనవడు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా మోహన్ బాబు తరాలు కూడా  సినిమా రంగంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

దీంతో ప్రస్తుతం మోహన్ బాబు ఫ్యామిలీ  మంచి పొజిషన్లోనే ఉందని చెప్పాలి. ఇక మోహన్ బాబు తనయుడు మంచి విష్ణు హీరోగా నటిస్తున్న మూవీ కన్నప్ప. ఈ మూవీ పెద్ద బడ్జెట్లో నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక మూవీలో ఫ్యాన్ ఇండియా ఇస్తారు ప్రభాస్ కూడా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ సక్సెస్ అయితే మంచి ఫ్యామిలీలో మరొక ఇట్ పడట్లేదు అని అందరూ అంటున్నారు.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?