NBK50 Years: బాలకృష్ణ 50  ఏళ్ల‌ సినీ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ లో సంద‌డి చేసే సెలబ్రిటీస్ వీరే?

NBK50 Years: బాలకృష్ణ 50  ఏళ్ల‌ సినీ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ లో సంద‌డి చేసే సెలబ్రిటీస్ వీరే?

మన టాలీవుడ్ లో బాలకృష్ణ అనే పేరు తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. ప్రస్తుతం ఉన్న హీరోలతో పాటు పోటీపడుతూ  సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పాటు నిలబడి  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ మనందరికీ తెలిసిన వాడే. అటు సినిమాలలో  పని చేస్తూ ఇటు రాజకీయంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో కష్టాలు పడి ఇప్పటికీ 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో  పూర్తిచేసుకుని  సెప్టెంబర్ ఒకటవ తారీఖున తన 50 సంవత్సరాల సినీ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ జరుపుకొనున్నాడు.

 బాలకృష్ణ తన చిన్ననాటి నుండి నటన అంటే ఇష్టంతో  సినీ మా ఇండస్ట్రీ లోకి వచ్చి  ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించి  తనకంటూ ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నాడు. ఆనాటి కాలంలోనే  బాలకృష్ణ ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగాడు. మొదట్లో చిన్న సినిమాలు చేసుకుంటూ  ఒకానొక సమయంలో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకని  రెండు తెలుగు రాష్ట్రాల్లో తన సినిమాలతో చరిత్రలు సృష్టించాడు.

చెన్నకేశవరెడ్డి,లెజెండ్, సింహ మరియు అఖండ వంటి సినిమాలతో  యావత్ భారతదేశం లోనే  టాలీవుడ్ ని వేరే స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాలు తన కెరీర్ లోను ఎంతో భారీ బ్లాక్ బస్టర్ ను సంపాదించుకొని ఎంతోమంది ప్రేక్షకులను    థియేటర్లకి తీసుకువచ్చే అలవాటును పరిచయం చేశాడు. ఇంతటితో ఆగకుండా ఇన్నేళ్ల వయసులోనూ కూడా అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ నటిస్తూ అందరి మన్నలను పొందుతున్నాడు. 

30 -02

 బాలయ్య బాబు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నేటితో 50 సంవత్సరాలు పూర్తయ్యేసరికి సెలబ్రేషన్స్ జరుపుతున్నాడు.  అయితే ఈ సెలబ్రేషన్స్లలో ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రిటీస్ పాల్గొననున్నారు. అటు రాజకీయంగాను ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా నువ్వు ఎంతో మంది పాల్గొంటారు.

మొదటగా కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి శివరాజ్ కుమార్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, సుదీప్, దునియా విజయ్ పాల్గొననుండగా  అలాగే కోలీవుడ్ డైరెక్టర్లైన పి వాసు,నటుడు నాజర్,నిర్మాత వెంకటేష్...ఇక హీరోయిన్ల విషయానికొస్తే సుహాసిని, మీనా, మాలాశ్రీ, సుమలత ఇలా ఎంతమంది సినీ ఇండస్ట్రియల్ వర్గాలకు చెందిన వారు సందడి చేయనున్నారు. అలాగే ఎస్ ఐ ఎఫ్ సి సి మరియు ఎఫ్ ఎఫ్ ఐ ప్రెసిడెంట్ రవి కొతార్కర్ , కర్ణాటక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్  సురేష్, ఇలాంటివారు ఎంతోమంది పాల్గొననున్నారు.

 అలాగే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి వస్తే  తెలుగులోనే తెలుగులో నటించే చిన్న నటి నుండి పెద్ద నటులు వరకు అందరూ ఈ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కి  హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం సెలబ్రేషన్స్ కి అటెండ్ అవుతారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ అటెండ్ అవుతారో లేదో అనే విషయం ఇంకా తెలియలేదు. వీరు తప్పితే మిగతా టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ డైరెక్టర్లు అందరూ ఖచ్చితంగా పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు.

30 -04

 ఈ 50 సంవత్సరాల సినీ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ లో ఎంతోమంది ప్రముఖులు పాల్గొనడంతో అందరికీ తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో ప్రక్క  భారతదేశంలోని సినీ ప్రముఖులు అందరికీ ఆహ్వానాలను కూడా బాలకృష్ణ పంపించినట్లు తెలుస్తుంది. ఇది కనుక  కచ్చితంగా జరిగితే ఇందులో  మన భారతదేశంలోని నటులు,డైరెక్టర్లు, నిర్మాతలు అందరిలోనూ సగం మందినైనా ఇక్కడ చూసుకోవచ్చు అని యావత్ భారత దేశ సినీ ప్రియులు అలాగే ఫ్యాన్స్ అందరూ తెగ ఆరాటం చెందుతున్నారు. తన చిన్ననాటి నుండి నటుడిగా ఎంతో గొప్పగా ఎదుగుతూ వచ్చాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని  ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో  బాలకృష్ణ నా పేరు తెలియని వాళ్ళు ఉండరంటూ అన్నట్టుగా తనకి గుర్తింపు ఉందంటే నమ్మాలి. 

ఇటు రాజకీయంలోనూ తన బలమైన వ్యూహాలను రచించి ఎమ్మెల్యే గాను గెలిచి ఇవాళ ఎంతో మందికి ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నాడు. ఇవే కాకుండా బాలకృష్ణ సొంతంగా నందమూరి హాస్పిటల్స్ ను కట్టించి  ఎంతోమంది పేద రైతులకు గుండె జబ్బు ఆపరేషన్లు  తగు వైద్యాన్ని పేద ప్రజలకు అందిస్తూ తనకంటూ మంచి పేరును తెచ్చుకున్నాడు. ఇలా నందమూరి కుటుంబంలో ఒకడైన బాలకృష్ణ ఇవాళ 50 సంవత్సరాలు ఎటువంటి అటంకాలు లేకుండా జరుపుకుంటున్న సందర్భంగా బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంతగానో ఆనందపడుతున్నారు.

ఇక బాలకృష్ణ అని పేరు వినగానే ఎంతోమంది ఫ్యాన్స్లలో ఏదో తెలియని వైబ్రేషన్ మొదలవుతుంది. తన పవర్ఫుల్ ఫైటింగ్ కి అలాగే తను చెప్పే డైలాగ్ కి   మరీ విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారంటే  అది నిజమే అని చెప్పాలి. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు  ఒక సక్సెస్ఫుల్ హీరోగా ఎన్నో కష్టాలను అధిగమించి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే అతనికి  అతని కష్టానికి సెల్యూట్ చేయాల్సిందే.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?