Samantha Latest Pics Viral : బ్లాక్ డ్రెస్‌లో ఎద మొత్తం బయటపెట్టిన సమంత.. అందాల ఆరబోతకు హద్దే లేదన్నట్టుగా రెచ్చిపోతున్న బ్యూటీ.. ఫోటోలు వైరల్
తన పర్సనల్ లైఫ్ లో ఎన్ని అవాంతరాలు ఉన్నా కూడా తన కెరీర్ ను మాత్రం ఏనాడూ పక్కన పెట్టలేదు. పెళ్లి అయినా సినిమాల్లో నటించడం మాత్రం ఆపలేదు. అంతే కాదు.. తను కొన్ని బోల్డ్ సీన్లలోనూ నటించింది. అది నచ్చకే నాగ చైతన్య.. తనతో విడాకులు తీసుకున్నట్టు అంటున్నారు. ఏది ఏమైనా అందాలు ఆరబోయడంలో ఎప్పుడూ సమంత ముందుంటుంది.
తాజాగా సమంత.. బ్లాక్ డ్రెస్ వేసుకొని క్లీవేజ్ షో చేస్తూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేసింది. బ్లాక్ డ్రెస్ వేసుకొని తన ఎద అందాలు మొత్తం బయటపెట్టేసింది. పేరుకే అది డ్రెస్ కానీ.. పైన మొత్తం కనిపించేలా.. తన ఎద మొత్తం ఓపెన్ చేసేసింది. మామూలుగానే సమంతను చూసి కుర్రాళ్లు తట్టుకోలేరు. ఇక.. ఎద మొత్తం ఓపెన్ చేస్తే ఇక కుర్రాళ్లు తట్టుకుంటారా? అస్సలు ఆగడం లేదు.
ఎద మొత్తం చూపిస్తూ క్లీవేజ్ షో చేస్తూ సమంత చేసిన రచ్చ చూసి సోషల్ మీడియాలో తన ఫోటోలను వైరల్ చేస్తున్నారు. కుర్చీలో కూర్చొని పోజులు ఇస్తూ సమంత చేసిన హడావుడి మామూలుగా లేదు. ఆ ఫోటోలకు ఒక క్యాప్షన్ కూడా పెట్టింది సమంత. డిస్నీ ప్రిన్సెస్ గా నేను ఫెయిల్ అయ్యాను. కానీ.. నేను ఇప్పుడు డ్రాగన్ ను అంటూ తను పంజరంలో నుంచి బయటపడ్డ చిలుకగా అభివర్ణించుకుంది.
అంతే.. ఇప్పటి వరకు ఒక డిస్నీ ప్రిన్సెస్ గా ఉండి తను అనుకున్న పనులు చేయలేకపోయానని.. ఇప్పుడు డ్రాగన్ గా మారానని.. ఇక తన అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు ఉండవని.. తాను ఇలాగే ఇంకా అందాలు మొత్తం చూపిస్తానని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టింది సమంత.
తన ఫోటోలు, ఆ క్యాప్షన్ చూసి నెటిజన్లు ఊరుకుంటారా? నువ్వు రెచ్చిపో సమంత. నీకెందుకు.. మేము చూసుకుంటాం. నిన్ను ఇంకా ఫేమ్ చేస్తాం. నువ్వు అస్సలు తగ్గమాకు. నీ వెనుక మేము ఉన్నాం. నీ అందాలు చూసే భాగ్యం కలగడం మా అదృష్టం అంటూ నెటిజన్లు సమంత ఫోటోలపై తెగ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.