Unmarried actors: 40 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోని యాక్టర్స్.. రీజన్స్ తెలిస్తే అవాక్క‌వుతారు!

Unmarried actors: 40 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోని యాక్టర్స్.. రీజన్స్ తెలిస్తే అవాక్క‌వుతారు!

Unmarried actors:  సాధారణంగా మన భారతదేశంలో  ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనే ప్రస్థానం ఒకటి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఎప్పటినుండో ఎవరి సాంప్రదాయాలు తగ్గట్టు వారు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా పెళ్లి వయసు అబ్బాయిలకు 21 అమ్మాయిలకు 18 సంవత్సరాలు. కానీ చాలామంది ఇప్పటికీ పెళ్లి కాని వారు కూడా ఉన్నారు. కొంతమంది తొందరగానే పెళ్లి చేసుకుంటున్నారని.. ఇంకొంతమంది 45 ఏళ్లు వచ్చినా సరే  పెళ్లి అన్నమాట మర్చిపోతున్నారని అందరూ అంటుంటారు. 

 అయితే ఈమధ్య  భారతదేశంలోని కొంతమంది నటులు కూడా పెళ్లి వైపు  చూడనే చూడట్లేదు. ఎంత పాపులర్ అయినా సరే పెళ్లికి మాత్రం నిరాకరిస్తూ వస్తున్నారు. మన భారతదేశంలో చాలా మంది 18 సంవత్సరాలకి ముందే తల్లిదండ్రులు ఎలా గోల ఒప్పించి పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వారికి స్తోమత లేక అలా చేస్తుంటారు. కానీ మా భారతదేశంలో ఎంతో స్థాయిలో ఉండి పాన్ ఇండియా లెవెల్ లో కూడా ఉన్న యాక్టర్స్ కూడా ఇప్పుడు పెళ్లి చేసుకో లేదంటే  ఏదో సమస్య ఉందని అనుకుంటారు. కానీ వారికి పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో 40 ఏళ్ళు దాటినా కూడా పెళ్లి చేసుకుని నటులు గురించి తెలుసుకుందాం. 

 మన భారత దేశంలో ఎంతో పాపులారిటీ ఉన్న  అలాగే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎంత మంది ముందుకు వచ్చినా సరే వీళ్ళు మాత్రం పెళ్లికి నో చెబుతున్నారు. తన భార్యని కాకుండా ఎంతమంది పిల్లలునైనా సరే పోషించడానికి ఎంత డబ్బులు ఉన్నా సరే  పెళ్లికి మాత్రం ముందుకు రావట్లేదు. అలాంటి వాళ్లలో మన టాలీవుడ్ కి చెందిన మోస్ట్ ఫ్యాన్ ఇండియా స్టార్  ప్రభాస్ కూడా ఒకరు. ఇంకా సల్మాన్ ఖాన్, సుబ్బరాజు, హర్షవర్ధన్. వీళ్ళ నలుగురికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరే పెళ్లికి మాత్రం  సరైనా సమాధానం చెప్పట్లేదు. కానీ వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అనేది కొన్ని సందర్భాల్లో వీళ్ళే చెప్పారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రభాస్

01 -01

 ప్రభాస్ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. కానీ ఆ సినిమా వేరే స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడంతో  తర్వాత సినిమా మీద సినిమాలు  పెద్దవారి నుండి పెద్ద స్థాయిలో చేసే సినిమాలు కాబట్టి  ప్రభాస్ పెళ్లి కి కొంచెం టైం పోస్ట్ ఫోన్ చేశాడట. పెళ్లి చేసుకుంటే  అటు కెరియర్ కి ఇటు మ్యారేజ్ లైఫ్ రెండు దెబ్బతింటాయని అనుకున్నాడు. తద్వారా అతని మ్యారేజ్ అనేది వాయిదా పడుతూ   వస్తుంది.

కానీ ప్రభాస్ ఇంకో రెండు మూడు ఏళ్లలో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని కొన్ని మీడియా కథనాలు అయితే వెల్లడించాయి. ప్రభాస్కి ప్రస్తుతం వయసు 44 ఏళ్ళున్న  రెండు మూడు ఏళ్లలో 46 47 సంవత్సరాలు వచ్చిన సరే  ప్రభాస్ నీ పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది ముందుకు వస్తారు. కాబట్టి ఆయనకి  ఎలాంటి నష్టం అనేది లేదని చెప్పాలి. 

సల్మాన్ ఖాన్

 బాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోలలో ఒకడు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ తెలియనట్టు వాళ్ళు బాలీవుడ్ లో ఎవరూ ఉండరు. ప్రస్తుతమైన వయసు వచ్చేసి 58 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ స్టిల్ యంగ్ బాయ్ లా ఉంటాడు. కానీ అతను చాలా మందితో డేటింగ్ చేశాడు. ఆ డేటింగ్ చేసిన వాళ్లలో ఒకరిని మాత్రం సీరియస్ గా లవ్ చేశాడు. కానీ ఆ అమ్మాయి వేరే అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తద్వారా సల్మాన్ ఖాన్ ఇప్పటికీ అలానే సింగల్ గా ఉండిపోయాడు.

అయితే ఈమధ్య జరిగినటువంటి కొన్ని షోలలో  పెళ్లి గురించి ప్రస్తావనం నాకు పెళ్లి చేసుకునే వయసు దాటిపోయింది ఇంకా ఇప్పుడేం పెళ్లి అన్నట్టుగా మాట్లాడాడట. ఇతని మాటలు వింటుంటే ఇక పెళ్లి చేసుకోవడం కష్టమే అని అర్థమవుతుంది. మరి ఫీచర్లో పెళ్లి చేసుకుంటాడు లేదో చూడాలి. 

సుబ్బరాజు

01 -03

 బుచ్చిబాబు మన తెలుగు సినిమాలైనా గీతాగోవిందం, మిర్చి,మజిలీ, బాహుబలి వంటి మంచి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయ్యాడు. ఇతడు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆయన వయసు 47 ఏళ్లు. కానీ ఆయన ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగితే  నాకు ఇప్పటివరకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం రాలేదు , పెళ్లి చేసుకోవాలని అనిపిస్తేనే పెళ్లి చేసుకుంటా అని సంచలన విషయాలు చెప్పడం ద్వారా అందరూ షాక్ అయ్యారు. దీంతో అతను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అని అందరూ అనుకుంటున్నారు. 

హర్షవర్ధన్

 అమృతం సీరియల్తో చాలా పాపులర్ అయ్యాడు ఈ హర్షవర్ధన్. హర్షవర్ధన్ సీరియల్ కాకుండా చాలా సినిమాలలో  ఆర్టిస్టుగా కూడా పని చేశాడు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇతను అందరికి తెలిసే ఉంటాడు. ఇప్పటికీ కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగితే  నాకు పెళ్లి పోయి ఇంట్రెస్ట్ లేదని డైరెక్ట్ గా చెప్పేసాడు. దీంతో ఇతను కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకోడని అందరూ అనుకుంటున్నారు. 

01 -04

 చూడాలి మరి వీరందరికీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో. వీరే కాకుండా  ఎంతో డబ్బున్న సరే పెళ్లి చేసుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా అంటే సింపుల్గా పెళ్లి చేసుకునే ఆలోచన లేదు...  భవిష్యత్తులో పెళ్లి గురించి ఆలోచిస్తాను అని మాటే ఎక్కువగా వినిపిస్తుంది. చూద్దాం మరి మీరందరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?