Unstoppable With NBK 4: బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 4  లో సందడి చేయబోయే స్టార్ హీరోలు వీరే?

Unstoppable With NBK 4: బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 4  లో సందడి చేయబోయే స్టార్ హీరోలు వీరే?

Unstoppable With NBK 4: బాలయ్య చేసే  ఏకైక రియాల్టీ విషయం ఏదంటే అది  అన్ స్టాపబుల్. ఈశ్వర్ ద్వారా ఎంతో మంది అగ్ర హీరోలను లేదా పాపులర్ అయినటువంటి వ్యక్తులను తీసుకువచ్చి  వాళ్ల జీవితం గురించి బాలయ్య ప్రశ్నలు వేస్తూ షో అనేది నడిపిస్తూ ఉంటాడు. ఇప్పటికే ఈ బాలయ్య చేసేటుటువంటి అన్ స్టాపబుల్ మూడు సీజన్లను పూర్తిచేసుకుని  ఈ నెల చివర్లో 4 సీజన్ ను ప్రారంభిస్తుంది. 

అయితే ఇప్పటికే  అన్ స్టాపబుల్ షో ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగానే ఆదరిస్తున్నారు. రీసెంట్గా  IMDB లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించేటువంటి  షో ఏది అని ఒక లిస్టు విడుదల చేయగా అందులో బాలయ్య అనుస్టాపబుల్ షో 18 వ స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ షో అనేది ఎంతమంది ఆదరిస్తున్నారు  

 ఇక ఈ సంవత్సరం ప్రారంభించే బాలయ్య అన్ స్టాపబుల్  షోలో అగ్ర హీరోలు అలాగే పెద్ద పెద్ద స్టార్స్ వచ్చేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. మనకి దాదాపుగా కొన్ని రోజుల క్రితం నుండి సోషల్ మీడియాలో ఈ షో కి అల్లు అర్జున్ వస్తున్నాడని తెగ వైరల్ అయిపోయింది. ఇక ఈ షో కి అల్లు అర్జున్ వస్తే  చిరంజీవి అలాగే అల్లు అర్జున్ మధ్య ఉన్నటువంటి ఫ్యామిలీ గొడవలు అవన్నీ కూడా  బాలయ్య బాబు అడిగినట్లు అలాగే వాటికి అల్లు అర్జున్ కూడా సమాధానాలు చెప్పినట్లు కూడా చాలానే వార్తలు వచ్చాయి. 

1932

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ  అల్లు అర్జున్ అయితే మొదటి ఎపిసోడ్ కి కచ్చితంగా వచ్చాడని  ఈ ఎపిసోడ్ అధికారికంగా సమాచారం  అందింది. మరి ఈ అన్ స్టాపబుల్  షో ద్వారా అయినా ఈ మెగా ఫ్యామిలీ అలాగే అల్లుఅర్జున్ ఫ్యామిలీ మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి అని అటు మెగా ఫ్యామిలీ అభిమానులు ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ అభిమానులు కూడా  అనుకుంటున్నారు. 

 అయితే ప్రస్తుతం ఈ షో లో నటించబోయే స్టార్ హీరోలు పేర్లు అయితే కొన్ని సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ షో కి  విక్టరీ వెంకటేష్ అలాగే అనిల్ రావుపూడి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. కొన్ని రోజుల క్రితం   విక్టరీ వెంకటేష్ అలాగే అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా షూటింగ్ కి బాలయ్య వెళ్లి గడిపిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ షూటింగ్లో వెంకటేష్ తో  అలాగే అనిల్ రావిపూడి తొ బాలయ్య బాబు మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇక వీళ్ళతో మాట్లాడడానికి గల కారణం ఈ అన్ స్టాపబుల్ గురించి అని అందరూ అనుకుంటున్నారు. 

 అలాగే  మొదటి ఎపిసోడ్ కి అల్లు అర్జున్ రాగ రెండో ఎపిసోడ్ కి ఐశ్వర్య  రాయ్ వస్తుందని అధికారికంగా సమాచారం అందింది. ఇక అలాగే తర్వాత విక్టరీ వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి వచ్చేటువంటి అవకాశం ఉందట. ఇక ఈ సీజన్ ఎంతటి భారీ స్టార్స్ వస్తే కనుక షో కచ్చితంగా హైలెట్ అవుతుందని అటు ఈ షో నిర్వాహకులు అలాగే ఇటువైపు  ఈ స్టార్ హీరోల అభిమానులు  అనుకుంటున్నారు. 

1933

 ఈ బాలయ్య బాబు హోస్ట్ గా నటించేటువంటి ఈ అన్ స్టాపబుల్ ఈనెల 24వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో మొదటి ఎపిసోడ్ అనేది పూర్తి చేసుకున్నారట. అయితే ఇప్పటికే మన టాలీవుడ్ స్టార్ హీరోలు రావడంతో పాటు ఈ షో కి ఈ మధ్యలో  కొంతమంది బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయట. 

అంతేకాకుండా తమిళ్ హీరోలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇలాంటి స్టార్ హీరోలు వస్తే కచ్చితంగా ఈ షో  రేటింగ్  అమాంతంగా  పెరిగిపోతుంది. చాలామంది ఈ అన్ స్టాపబుల్  షో ద్వారానైనా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్టార్ హీరోస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటారు. అలాంటివారికి ఈ షో అనేది కచ్చితంగా చాలా యూస్ అవుతుంది. 

 ప్రస్తుతం ఈ షో కి మంచి రేటింగ్ అయితే ఉంది. బాలయ్య బాబు అడిగేటువంటి ప్రశ్నలకి  ప్రతి ఒక్కరికి   కూడా ఎంటర్టైన్మెంట్ కలుగుతుంది. కాబట్టి ఈ షో  మూడు సీజన్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రేపు అక్టోబర్ 24 వ తారీఖున నాలుగో సీజన్ ప్రారంభిస్తున్నారు. ఈ షో రేటింగ్ పడిపోకుండా ఉండడానికి షో నిర్వహకులు ఎక్కువగా స్టార్స్ వచ్చేటువంటి  ప్రయత్నాలు అయితే బాగానే చేస్తున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?