Mohan Babu: శ్రీరాములయ్య సినిమా విడుదల రోజు ప్రాణాలతో బయటపడ్డ మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే..

Mohan Babu: శ్రీరాములయ్య సినిమా విడుదల రోజు ప్రాణాలతో బయటపడ్డ మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే..

Mohan Babu : తెలుగు సినిమాలో త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా రికార్డును స్థాయి రచనలకు ప్రసిద్ధి చెందిన నటుడిగా మంచు భక్తవత్సలం నాయుడు ఘనత పొందార‌ని మోహన్ బాబును పిలుస్తారు. ఈయన దర్శకుడు లక్ష్మీ దీపక్ దగ్గర పనిచేశారు.1975లో దాసరి నారాయణ గారి కొత్త నటీనటులతో నిర్మించిన స్వర్గం నరకం మూవీ చేశాడు. ఆయన సినీ పరిశ్రమలో సినిమా ఆర్టిస్ట్,  ఫిల్మేకర్, దర్శకుడు గా చేశాడు. ఈయన ఒక భారతీయ నటుడు మరియు తెలుగు సినిమా నిర్మాత మోహన్  బాబు సినిమా హీరోగా కాక విలన్ గా కూడా ఎన్నో  సినిమాలు చేశాడు. హీరోగా ఆ పాత్రలో ఎంత క్రేజ్ సాధించాడో విలన్ గా కూడా అంతే క్రేజ్  సంపాదించుకున్నాడు. శ్రీరాములయ్య 1998వ సంవత్సరంలో ఎన్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో మోహన్ బాబు,సౌందర్య ముఖ్య పాత్రలో నటించగా హరికృష్ణ గారు కూడా ఈ మూవీలో నటించారు..

 ఒకప్పుడు మోహన్ బాబు హీరోగా ఎన్నో సినిమాలు అయితే చేసినప్పటికీ అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తే మరికొన్ని మూవీస్ ఫ్లాఫులుగా  మిగిలిపోయాయి. ఇలాంటి సమయంలో మోహన్ బాబు తన స్నేహితుడు పరిటాల రవి వాళ్ళ నాన్న జీవిత కథనం సినిమాగా తీయడానికి ప్రయత్నం అయితే చేశాడు. దీనిలో భాగంగా ఈ మూవీకి ఎన్ శంకర్ ని డైరెక్టర్ గా ఎంచుకున్నారు.ఈ మూవీ విడుదల కార్యక్రమాన్ని రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేశారు.ఈ మూవీ విడుదల జరిగిన వెంటనే  అక్కడ ఒక కారు బ్లాస్ట్ అయింది.అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదము జరగలేదు. మోహన్ బాబు అక్కడ ఉన్నట్లయితే ఆయనకు ఎంతో ఇబ్బంది జరిగి ఉండేదని మీడియాలో చాలా విమర్శలు కూడా వచ్చాయి.ఆ టైం లో   అక్కడ ఎవరూ లేకుండా పక్కకి వెళ్లిపోవడంతో ఎవరికి పెద్ద ప్రమాదాలు అయితే జరగలేదు అని చెప్పొచ్చు..

 పరిటాల రవితో శత్రుత్వం ఉండటం వల్లే అలా జరిగిందని వార్తలు కూడా వచ్చాయి. పరిటాల రవి వాళ్ల నాన్న కథతో తీసిన శ్రీ రాములయ్య మూవీ మంచి సక్సెస్ ని ఇచ్చింది. మోహన్ బాబు కూడా ఈ సినిమాతో మంచి హీరోగా గుర్తింపు సాధించుకున్నాడు. ఈ మూవీ సక్సెస్ తో ఆయన యమజాతకుడు,రాయలసీమ రామన్న చౌదరి, పొలిటికల్ రౌడీ, పోస్ట్ మాన్ వంటి మూవీస్ లో మోహన్ బాబు హీరోగా చేశాడు. ఈ మూవీస్ లో కొన్ని మూవీస్ సక్సెస్ అయితే కొన్ని మూవీస్ ఫెయిల్యూర్ గా ఆయనకు ఒక చేదు అనుభవం  మిగిల్చాయి.  ఇక మోహన్ బాబు  జీవితం సాఫీగా సాగలేదని చెప్పవచ్చు. దాంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బుజ్జిగాడు,యమదొంగ మూవీస్ లో చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇప్పుడు  ఆయన అవకాశాల కోసం  ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఆయనకు అవకాశం వస్తే మళ్లీ నటించటానికి రెడీగా ఉన్నాడు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?