Constable died: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం

విద్యుదాఘాతంతో కానిస్టేబుల్ ప్ర‌వీణ్‌ మృతి

Constable died: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం

Constable died: భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. వన్య మృగాల కోసం  క‌రెంట్ కంచె ఏర్పాటు చేశారు. ఈ విద్యుత్ తీగ‌ల‌కు త‌గిలిన షాక్ తో ఆదివారం సాయంత్రం ఓ కానిస్టే బుల్ మృతి చెందాడు. కరెంటు వైర్లు తగిలి విధి నిర్వహ ణలో ఉన్న కానిస్టేబుల్ మృతి చెందాడు.

ఈ ఘటన కాటారం మండల పరిధిలోని నస్తూర్ పల్లిలో జరిగింది. నస్తూర్ పల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్న‌ట్లు స్థానిక పోలీస్ స్టేషన్ కు  సమాచారం అందింది.  దీంతో కానిస్టేబుల్ ప్రవీణ్ తోపాటు మరికొందరు సిబ్బందితో కలిసి అట‌వీ ప్రాంతంలో కూబింగ్ కు వెళ్ళాడు. ఈ క్రమంలో వణ్యప్రాణులు వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై విచారణ చేప‌ట్టారు. విద్యుత్ కంచె ఏర్పాటు చేసిన వారి కోసం ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?