Kishore : రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

విధులు నిర్వ‌హిస్తుండ‌గా ఢీకొట్టిన కారు

Kishore : రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

Kishore : నల్ల‌గొండ‌, ఫిబ్రవరి 13,(క్విక్ టుడే) : న‌ల్ల‌గొండ మండల పరిధిలోని చర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. చర్లపల్లి బైపాస్ వద్ద మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ నేపథ్యంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్తున్న నెంబర్ లేని కారు విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న హోంగార్డు కిషోర్ ను ఢీకొట్టి పల్టి కొట్టింది.

ఈ ప్రమాదంలో నార్కట్ పల్లి పీఎస్ లో పని చేస్తున్న హోంగార్డు కిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్గొండ రూరల్ ఎస్ఐ శివ తెలిపారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?