దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్
సమ్మంగి పాలెం గ్రామంలో ఘనంగా అంబేద్కర్134వ జయంతి వేడుకలు
On
అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మ పాలెం గ్రామ పంచాయితీ, దళిత,బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారతదేశ రాజ్యాంగ నిర్మాత , బాబాసాహెబ్ భారతరత్న డా. B.R అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ముత్యాలమ్మ పాలెం గ్రామ పంచాయితీ, సమ్మంగి పాలెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూల దండ వేసి ఘన నివాళులు అర్పించిన కూటమి నాయకులు అర్జిల్లి అప్పలరాజు, మూస రామకృష్ణ, చింతకాయల రవి, సమ్మంగి అప్పారావు, చింతకాయల ముత్యాలు, వెన్నల నూకరాజు, సమ్మంగి అఖిల్,మాసవరపు నాగరాజు,సూరాడ అమ్మోరు,సమ్మంగి మున్న,సూరాడ అమ్మోరయ్య, బొంది ముత్యాల నాయుడు ,సమ్మంగి పెదరాజు , ఈరుగుల రాజు , సమ్మంగి రాజు , సమ్మంగి ముత్యాలు, మేడిది లోవరాజు, రవి, కార్తిక్. ఈ యొక్క కార్యక్రమంలో NDA కూటమి కార్యకర్తలు,మహిళలు మరియు చిన్నారులు.ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలకు వివిధ రకాలు పండ్లు, బిస్కెట్లు, పానియాలు పంపిణీ చెయ్యడం జరిగింది.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...