Garuda Puranam : పురాణాల ప్రకారం నరకంలో ఎన్ని శిక్షలు ఉన్నాయో తెలుసా?

Garuda Puranam : పురాణాల ప్రకారం నరకంలో ఎన్ని శిక్షలు ఉన్నాయో తెలుసా?

Garuda Puranam : భూమ్మీద ఉన్న ప్రతి ఒక్క  మనిషి జీవించేటప్పుడు చాలా తప్పులు చేస్తూనే ఉంటారు. అయితే ఈ తప్పులనేవి మితిమీరితే చనిపోయాక నరకానికి వెళ్తారని కూడా మన పురాణాల్లో రాసి ఉంది. మంచి చేసే వాళ్ళు స్వర్గానికి అలాగే పెద్ద తప్పులు చేసే వాళ్ళు కచ్చితంగా నరకానికి వెళ్తారని పెద్దవాళ్ళు కూడా చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

అయితే నిజంగానే మన పెద్ద వాళ్ళు లేదా పురాణాలు ప్రకారం తప్పు చేస్తే అంటే అవి దొంగతనం కావచ్చు లేదా మనుషులను హింసించడం కావచ్చు ఇలా తనకి కాకుండా ఇతరులకు వాని చేసే ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్తారని ఇప్పటికీ చాలా సందర్భాల్లో వినే ఉంటాం. అయితే ఇది నిజమా కాదా అని చెప్పేముందు  మన పురాణాల ప్రకారం చూసుకుంటే ఇలాంటి ఇతరులకు ఆయన చేసేటువంటి మనుషులకు  నరకంలో కొన్ని శిక్షలు ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

తప్పు చేస్తే పురాణాల ప్రకారం ప్రతి మనిషి కూడా నరకంలోకి వెళ్లాల్సి వస్తుంది. అలా ఎన్నో తప్పులు చేసి చనిపోయాక నరకంలోకి వెళ్లిన సరే అక్కడ కూడా మళ్లీ భరించలేనటువంటి నరకయాతనలు  అనుభవించాల్సి వస్తుందని  మన పురాణాలు చెబుతూనే ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా బతికి ఉన్నంతకాలం ఇతరులకు హాని చేయకుండా అలాగే దొంగతనాలు చేయకుండా  ఉండడం చాలా బెటర్ అని  మనం అర్థం చేసుకోవాలి. 

లేదంటే కచ్చితంగా నరకయాతన అనుభవించాల్సింది అని పురాణాల ప్రకారం ఇది అక్షరాల సత్యమని చెప్తున్నారు. అయితే మనం ఎన్నో తప్పులు చేసి చివరికి మరణించాక నరకంలోకి వెళ్తాం. అయితే అక్కడ కూడా మనం ఏమేం తప్పులు చేశాము వాటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శిక్షలు నరకంలో కూడా ఉంటాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

06 -32

 తమిస్ర

ఇది మొత్తం చీకటితో కొడుకుని ఉండే ప్రపంచం. ఇది పెద్ద నరకమే అని చెప్పాలి. ఎవరిదగ్గర అయిన సరే కష్టపడినా సంపాదన అనేది దొంగలిస్తారో వాళ్ళకి ఈ శిక్ష వేస్తారు అని అర్ధం. ఇక్కడ ఉండేటి వంటి యమ కాపలాదారులు ఈ నరకం లోకి ప్రవేశించిన వాళ్ళని తాళ్ళతో కొడతారు అంట. ఈ నరకం లో ఆత్మలు అనేవి తీవ్రమైన మానసిక మరియు శారీరిక బాధలను అనుభవిస్తాయి అంట. 

 అంధమిశ్ర

ఈ అందత మిశ్రా తమిస్ర ని మించి పోతుంది అంట. ఇక్కడ ఉండేటి నీరస్తలు అందులు అవుతారట. ఎవరైతే వాళ్ళ జీవితం భాగస్వామిని లాభాలకోసమే ఉంచుకుంటూ వేదిస్తే అలాగే ఎవరైతే పరుల సొమ్ము మీద మోజు పడతారో వాళ్ళకి చనిపోయాక ఈ శిక్ష వేస్తారు అంట. తద్వారా మీరు జీవితము లో ఏది కూడా పరుల సొమ్ము మీద ఆశ పడకండి. 

 రౌరవ

 ఇతరులను మోసం చేసేవారు  ఈ శిక్షకి అర్హులవుతారు. ఇలా ఇతర మనుషులను ఈ సందర్భంలో అయినా సరే మోసం చేసి ఉంటే చనిపోయాక వారు ఈ శిక్షకి నరకంలోకి ప్రవేశిస్తారు. తద్వారా వీరు సర్పరూపాన్ని  తీసుకొని నిత్యం పాములతో కాటు వేయబడుతూ ఉంటారు. కాబట్టి జీవితంలో ఎవరిని కూడా మోసం  చేయవద్దు. అలా చేసినట్లయితే జీవితంలో మీరు కూడా చనిపోయాక నరకంలో ఈ శిక్షణ అనుభవిస్తారు. 

 మహారౌరవ

రౌరవకన్న మహా భయంకరమైనది ఇది. మనకు లాభం కలగాలని ఇతరులను మోసం చేయడం వల్ల ఈ శిక్ష అనేది మనకి చనిపోయిన తర్వాత నరకం లో కలుగుతుంది. ఈ నరకంలో జంతువుల ద్వారా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

06 -33

 కుంబిపాక

 ఈ కుంబిపాక శిక్షణ అనేది చాలా భయాందోళన కలిగి ఉంటుంది. ఎవరైనా సరే జంతువులను హింసించి మరీ చంపేస్తే వాళ్లకి ఈ కుంబిపాక శిక్షలో మరిగే నూనెలో ఆత్మలను హింసిస్తారట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన జీవితకాలంలో ఎన్నో జంతువులను మనం హింసించి మరీ చంపేస్తున్నాం. కాబట్టి ఇటువంటి శిక్షలో మీరు అర్హులు కాకుండా ఉండాలంటే జీవితంలో ఎప్పుడూ కూడా జంతువులను హింసించవద్దు. 

 అసిపత్రవన 

 తమ సొంత బాధ్యతలను పక్కన పెట్టి ఇతరుల కోసం పనిచేయడం అనేది తప్పుగా ఈ శిక్ష అనేది గుర్తిస్తుంది. ఈ శిక్షలు కొరడా దెబ్బలతో హింసించి మరీ వెంటపడేలా కొడతారు. ఒకవేళ మీరు ఈ కొట్లాటలో స్పృహ తప్పి కోల్పోయిన సరే మళ్లీ నిద్రలేవగానే మళ్లీ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఎవరి బాధ్యతను వారు నెరవేర్చుకోండి అంతేకానీ పక్కన వారి గురించి ఎక్కువగా ఆలోచించకండి. 

 సుఖర్మక్

ఈ సుకర్మక్ శిక్ష అనేది అధికారుల కోసం. ఎవరైనా సరే రాజకీయంలో గానీ లేదా ప్రభుత్వ ఉద్యోగులు స్థానంలో ఉన్న అధికారులకు ఈ శిక్ష కి అర్హులు. అధికారంలో ఉండి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లకి, అలాగే లంచాలు తీసుకున్న వాళ్లకి నరకంలోకి వెళ్లిన తర్వాత ఈ ఆత్మలను ఒక విధంగా ఆడుకుంటారట. వీళ్ళకి ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేకుండా ఆత్మల్ని హింసిస్తు ఉంటారట. 

06 -34

 అందత్వం

 తమ వద్ద డబ్బు ఉన్నా సరే పక్కవారికి సహాయం చేయడానికి కనీస చేతులు కూడా ముందుకు రావు. ఇలాంటి పిసినారి వాళ్లకు కూడా నరకంలో ఒక శిక్ష ఉందట. ఇలాంటి పిసినారు వారు చనిపోయాక నరకంలోకి వెళ్లిన తర్వాత ఈ అంధత్వం అనే శిక్ష వల్ల జంతువులు మరియు పక్షుల నుండి కొరుక్కుతినేటువంటి  శిక్షనీ ఈ ఆత్మలకు ఏర్పాటు చేస్తారట. వీటివల్ల ఈ ఆత్మలు తీవ్రమైన మనశ్శాంతికి గురవుతాయట. 

 ఇప్పుడు మనం చూసిన ఈ ఎనిమిది రకాల శిక్షలు కూడా మార్గంలో ఎన్నో విధాలుగా ఎంతోమందిని మార్చడానికి అనుకుంటాం. కానీ బతికి ఉన్నప్పుడు ఇలాంటి చెడు పనులు చేయకుండా మంచిగా నడుచుకుంటే ఇలాంటి శిక్షలు మనం తప్పించుకోవచ్చు. స్వర్గంలో ఎలా ఉంటుందో తెలియదు కానీ మన పురాణాల ప్రకారం నరకం లో ఇలాంటి శిక్షలుంటాయి ఇప్పుడే అర్థమవుతుంది.  

కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవించినంత కాలం కూడా సంతోషంగా ఉండాలని  పక్కన వాళ్ళకి ఎటువంటి అన్యాయం చేయకుండా మన పని మనం చేసుకుంటూ అవసరమైతే ఇతరులకు సాయం చేసిన జీవితం సాగించాలి.  తద్వారా మనం స్వర్గానికి చేరుకోవచ్చు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?