Dogs crying : కుక్కలు మీ ఇంటికి ముందుకు వచ్చి ఏడిచినా.. మొరిగినా దేనికి సంకేతమో తెలుసా?
చాలామంది కూడా కుక్కల్ని పెంచుకొని తమ పిల్లల్లాగా చూసుకుంటూ ఉంటారు. అలాగే కుక్క కూడా తమ యజమానికి అదే విధంగా విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విశ్వాసానికి ప్రతిక. కానీ ఈ కుక్కల గురించి మనం చాలా సార్లు విని ఉంటాం. కుక్క తన జీవితంలో ఏ వ్యక్తి నుండి జీవితాంతం మర్చిపోకుండా ఉంటుంది. అలాగే కుక్కలకి ఆహారం పెట్టిన వ్యక్తిని కూడా అవి ఎప్పటికీ మర్చిపోవు. అంతటి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. మనం ఎన్నో రకాల కథలు కూడా ఎన్నో వింటూ ఉంటాం. కుక్కలు ఇంటి ముందు ఏడుస్తూ ఉంటాయి.
ఇవి దేనికి సంకేతం అని చాలామందిలో అపోహ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఏడుపు అనేది కూడా వినటానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది. మనలో చాలా కాలం నుండి ఇది ఒక భావన నాటుకొని పోయింది. అంటే కుక్క ఈ విధంగా ఏడుస్తూ అరవటం అనేది ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ విధంగా ఏడుస్తున్నట్లుగా అరవటం అనేది ఆశుభంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి చెడుకు సంకేతం అని మన యొక్క మార్గ విశ్వాసం కాబట్టి ఏడుస్తున్నట్లుగా చూస్తే అది కొన్ని దురదృష్టాలను సూచిస్తుంది. ఒకవేళ మీ ఇంటి బయట కుక్క ఏడుస్తున్నట్లు గా కనక మీరు చూస్తే దాన్ని కర్మటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ కుక్కలే ఏడుపు అనేది మనకి శుభం కాదు.. ఈ విధంగా మన ఇంటి ముందు కుక్క అరవటాన్ని మనం అశుభంగా భావించాల్సి ఉంటుంది. అంటే ఇంట్లో ఏదో ఒక చెడు జరగబోతుంది అని లేదా పితృదేవతలకి మీ చేతి వంట తినాలని ఆశగా ఉన్నా కూడా కుక్కల అరుస్తూ ఉంటాయని శాస్త్రాలను చెప్తున్నారు.