రేపే మాఘ ఆదివారం.. భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు, ఆవాలతో ఇలా చేస్తే చాలు.. మీ కష్టాలు తీరిపోతాయి
ఈ రోజున నువ్వులను తింటారు. నువ్వులతో లడ్డూలు చేసి పంచి పెడతారు. దుండిని ఈ విధంగా పూజించడం వల్ల దేవతల చేత సైతం పూజలు అందుకుంటారని కాశీఖండంలో తెలియజేస్తారు. కాబట్టి ఈ మాఘ మాసంలో వచ్చేటటువంటి మాఘ ఆదివారం రేపే కాబట్టి.. ఉప్పుతో ఆవాలతో ఈ విధంగా కనక మీరు చేస్తే మీకు ఒక గంటలో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఆర్థికంగా పురోగతిస్తే వద్దన్నా కానీ డబ్బులు వస్తూనే ఉంటాయి. కనుక ఒక మట్టి పాత్రను తీసుకోండి. ఆ మట్టి పాత్రలో మీరు మూడు పిడికెళ్లంతా గళ్ళలో ఉప్పును వేయండి. గళ్ళలో ఉప్పు అనేది నెగిటివ్ ఆకర్షించడంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అనే విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా దృష్టి దోషాలను నివారించడానికి ముఖ్యంగా గళ్ళఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కూడా ఈ గళ్ళఉప్పు మూడు పిడికిలంతా మట్టి పాత్రలో వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత ఆ మట్టి పాత్రలో మీరు కొన్ని ఆవాలను అంటే ఒక చిటికెడు ఆవాలను కూడా వేసుకోండి.