రోడ్డు మీద డబ్బులు దొరికాయా.. మీ జీవితంలో జరగబోయేది ఇదే..
On
హిందూ పురాణాల ప్రకారం మనం డబ్బుని లక్ష్మీదేవిగా భావిస్తాము. ఇలాంటప్పుడు రోడ్డుమీద ఉన్న డబ్బులు చూసి చూడనట్టు ఉండటం వలన లక్ష్మీదేవిని అవమానంగా భావించినట్లే. అందుకే రోడ్డుపైన దొరికిన మనీని అగౌరవ పరచకూడదు అని అంటున్నారు. మీకు వీధిలో దొరికిన డబ్బులు వీలైనంతవరకు సరైన వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నించాలి. రోడ్డుపై డబ్బు కనిపించినప్పుడు వాటికి రెండు వేరువేరు అర్థాలు ఉన్నాయి. మీరు ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు డబ్బు కనిపించటం,లేక మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు దొరకటం. ఇంటి నుంచి బయటకు వెళుతూ ఉన్నప్పుడు గనక మీకు డబ్బులు కనిపిస్తే అవి మీ కార్యాలయంలో ఉంచండి. లేక ఆలయానికి విరాళంగా కూడా మీరు ఇవ్వవచ్చు. కానీ ఎప్పుడూ కూడా ఆ డబ్బును మీరు ఖర్చు చేయకూడదు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...