ఇంట్లో కనుక ఈ ఐదు బొమ్మలు ఉంటే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది
అలాగే గుర్రం వేగం పట్టుదల బలం, విజయాన్ని సూచిస్తుంది. జీవితంలో ముందుకు సాగటానికి మీకు స్ఫూర్తిని కూడా ఇస్తుంది. గుర్రం విగ్రహాన్ని దక్షిణాన ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏనుగు బొమ్మ మీ ఇంట్లో ఉంటే కనుక ఆర్థికంగా మీరు ఎంతో శ్రేయస్సు పొందుకుంటారు. మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వారు అప్పుల ఉబి నుండి బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కచ్చితంగా మీ ఇంట్లో ఏనుగు పోటు కానీ ఏనుగు బొమ్మ కానీ మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ చేపలు బొమ్మలు ఉంటే ఇంకా శుభప్రదమైన ఫలితాలు మీకు లభిస్తాయి. కాబట్టి మీ ఇంట్లో కచ్చితంగా అంటే రెండు చేపలు కలిసి ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకోండి. అలాగే ఆవు బొమ్మ గోమాత సకల దేవత స్వరూపం అనే విషయం మనందరికీ తెలుసు. గోమాతని మనం సకల దేవతలు యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాము.గోమాతకి మనం పూజ చేసినట్లయితే మనం అందరి దేవుళ్ళకి పూజ చేసినట్లే కాబట్టి మీరు ఇంట్లో ఆవు బొమ్మలు ఉంచుకున్నట్లయితే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి.