ఫిబ్రవరి 20 భీష్మ ఏకాదశి రోజు ఈ కథ వింటే పాపాలన్నీ తొలిగి అదృష్టం పడుతుంది

ఫిబ్రవరి 20 భీష్మ ఏకాదశి రోజు ఈ కథ వింటే పాపాలన్నీ తొలిగి అదృష్టం పడుతుంది

మాఘ మాసంలో అన్ని మంచి రోజులే అలాగే ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. మార్గ సప్తమి ఆ రోజున రథసప్తమి జరుపుకుంటాం. అలాగే భీష్మ ఏకాదశి ఈ రోజున విష్ణుమూర్తిని అంటే నరసింహస్వామి చేసుకుంటారు.  అందులో ముఖ్యమైనది రథసప్తమి. రథసప్తమి తరువాత వచ్చేది భీష్మ ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఏదైతే మనం చేస్తామో.  అంటే ముందు రోజున అల్పాహారం అంటే ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకొని పెట్టి మీరు భోజనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజునే పాండవులకు విష్ణు సహస్రనామాలు చెప్పడం జరిగింది. తన ద్వారా సంతానం కలిగింది అనుకోండి. ఆ త్యాగం ఎక్కడ పొల్లు పోతుందో అనే సంశయంతో ఆజన్మాంతం పెళ్లి చేసుకోరంటూ కేశన ప్రతిజ్ఞ చేసిన ధీరుడు చూడండి. మనం ఏదైనా ఒక మాట ఇచ్చామనుకో అంటూ ఉంటారు మన పెద్దలు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కదా అంటారు.. తన తండ్రికి మార్చడం కోసం ఆయన పెళ్లి చేసుకోకుండా ఆ చిన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఉత్తరాన ప్రవేశించిన తర్వాత ఎందుకంటే ఉత్తరాయణం అంతా కూడా పుణ్యకాలం అని చెప్తారు. అందుకే ఆయన తన మరణం కోసం ఉత్తరాన పుణ్యకాలం వచ్చేంత వరకు కూడా వేచి చూడడం జరిగింది.

పాండవులతో పాటుగా ఉన్న క్రిష్టన్ని కూడా స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికేరట నిత్యానం కూడా వర్తిస్తాయి. ఉదయం వరకు కూడా ఉపవాసం ఉండాలి. దీంతోపాటుగా విష్ణు పూజ కూడా ఈరోజు విశేష ప్రాధాన్యం ఉంటుంది. అందుకే పెద్దలు కూడా ఈ సూచన చేయటం అనేది జరిగింది. ఈ భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. విష్ణు సహస్రనామాన్ని జపించండి. భగవద్గీతను పాటించండి. ఆ జన్మంతం బ్రహ్మచారిగా ఉండిపోయారు. ఈ కథ ద్వారా తెలుసుకుందాం. భీష్మ పుత్రుడు దేవా  ముసలి వయసులో ఉండగా శాంతను సత్యవతి సౌందర్యానికి దాసుడై విరహవేదనాలతో ఉంటారు. ఈ సంగతి తెలిసిన దేవరతులు తన తండ్రి ఆనందం కోసం సుఖసంతోషాల కోసం తన స్వసఃఖాలను జీవనం నా జీవితంలో గణితకు వివాహానికి తావు లేదు అని సత్యవతికి వాగ్దానం చేసి ఆ జన్మంతం ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి అందుకే ఆయన భీష్ముడు అయ్యారు.  సంతోషించి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం వచ్చేలాగా మహాభారత యుద్ధం జరుగుతుంది. 

రెండు రోజులు కాదు 508 రోజులు ఒంటరిగా మరణ వేదన అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తర వరమైన మరణం కోసం ఉత్తరాన పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపారు..ధర్మరాజును విజయలక్ష్మి వరించింది. ఇక సింహాసనాన్ని అధిరోహించాలి.  మరణానికి చివరి మెట్టు మీదున్న అంతిమక్షణం లో మాత్మది ముఖారవింద దర్శనంకి ఆనందం కలిగిస్తుంది. భక్తితో చేతులు జోడిస్తారు. మౌనంగానే వారందరి కూడా ఆశీర్వదించడం జరుగుతుంది.సకల శుభాలు కలుగుతాయి. వివరంగా శరణం కోరితే ఈ భయంకర సంసార సాగరం నుంచి విముక్తి కలుగుతుంది. ధర్మజా నీ సందేహాలు అన్నింటిని కూడా నా చివరి శుభాకాంక్షలు వెయ్యి విధాలుగా కీర్తిస్తూ విశ్వకళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించడం జరిగింది. ఈ విష్ణు సహస్రనామం ఎవరైతే పటిస్తారో వారికి సుఖ సంతోషాలు వస్తాయి. సకల శుభాలు కలుగుతాయి. సకల సంపదలు కలుగుతాయి. ఈ భయంకర సంసార సాగరం నుంచి విముక్తి కలుగుతుంది. అందుచేత వేసిన భగవద్గీతను పాటిస్తూ విష్ణు సహస్రనామాన్ని పాటించవలసి ఉంటుంది. ఈ రెండూ చేస్తే విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. సర్వసుఖాలు కలుగుతాయని చెప్పడం జరిగింది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?