రేపే మాఘ బుధవారం... ఒక్క లవంగం జేబులో పెట్టుకుని చూడండి.. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది..
అయితే ముఖ్యంగా మాఘ భూధవారం రోజు మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ముఖ్యంగా పురుషులు బయటకు వెళ్ళేటప్పుడు లేకపోతే స్త్రీలైనా సరే అండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఉద్యోగ నిమిత్తం కావచ్చు. వ్యాపార నిమిత్తం కావచ్చు. ఈ రోజున బయటకు వెళ్లే సమయంలో మీరు ఒక లవంగాన్ని తీసుకోండి. సగం విరిగిపోయిన లవంగం గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. ఈ విధంగా పూర్తిగా ఉన్నటువంటి లవంగాలు తీసుకొని దాన్ని మీ అరచేతిలో పెట్టుకొని మీ పూజ మందిరం దగ్గరికి వెళ్లి దేవుని ముందు నిల్చొని మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి. వీలైతే కనుక దీపారాధన కూడా చేసుకోవచ్చు.మీరు ఆ లవంగాన్ని మీ యొక్క కుడి చేతిలోనే అరచేతిలో పెట్టుకొని గుప్పిట మూసేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. మీకున్నటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి. ధనలక్ష్మి మీ ఇంట్లోకి ఆహ్వానించబడాలి. అంటే ధనలక్ష్మి రూపంలో భాగ్యలక్ష్మి రూపంలో మీకు డబ్బు పరంగా ఎటువంటి కొరత ఉండకూడదు. ఉద్యోగరీత్యా వ్యాపార మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి.