longer than big toe : కాలి బొటనవేలు కంటే పక్కన వేలు పొడుగ్గా ఉందా..? అయితే ఏం జరుగుతుందో తెలుసా..?
అలా ఎందుకు చూస్తారు అంటే బొటని వేలు కంటే కూడా వారి యొక్క కాలి మధ్య వేలు పొడుగ్గా ఉందా.. లేదా అనే విషయాన్ని మొదటిగా చూస్తారు. ఆ తరువాత ఆ అరికాలు అంటే పసిపిల్లల యొక్క ఏదైతే ఉంటుందో దాన్ని చేతులకు ఆనిచ్చి చూస్తూ ఉంటారు. ఆ పాదం మొత్తం ఆనంద లేకపోతే మధ్యలో గుల్ల బారిందా అని చెప్పి చూడటం జరుగుతుంది. మధ్యలో గ్యాప్ అనేది రావడం జరుగుతుంది.

అలా గ్యాప్ రాకుండా మొత్తం ఆనడం అనేది ఉంటే అరిచేతులకు ఈ యొక్క పాదం ఏదైతే పెడతామో ఆ పాదం మొత్తం ఆనుకుంది అంటే మొత్తం అంతా ఎక్కడ కొంచెం గ్యాప్ లేకుండా గనుక అది స్పేస్ లేకుండా ఆంటే అప్పుడు వారు అదృష్టవంతులని పెద్దల యొక్క అభిప్రాయం. అలాంటి పిల్లలు ఎదిగే కొద్ది కూడా వారి యొక్క పాదాల యొక్క స్పర్శ ఆ ఇంట్లో తల్లి లక్ష్మీదేవిని చక్కగా తాండవించేలా చేస్తుందట.
అలా ధైర్యంగా ఉండడం వల్ల జీవితంలో వచ్చేటటువంటి ఒడిదుడుకుల్ని కష్టనష్టాలని చక్కగా ఎదుర్కొంటారు. పిల్లల్ని కానీ మగ పిల్లల్ని కానీ ఇంటికి అల్లుళ్ళుగా కోడలుగా తెచ్చుకోవడం చాలా మంచిదని మన యొక్క శాస్త్రాలు చెప్తున్నాయి. అదే విధంగా పసిపిల్లలు ఇలా చక్కగా పాదం మొత్తం అనేవారు ఉంటే కనుక వారు ఇంట్లో ఎప్పుడు ఆడపిల్లలైతే కాలికి పట్టిలు పెట్టి తిప్పడం చాలా మంచిది.లక్ష్మీదేవి మరింత తిరుగుతూ ఉందని అర్థం.
అదే విధంగా బొటని వేలు పక్కవేలు పెద్దదిగా ఉంటే కనుక అలాంటి వారు మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో ధైర్య సాహసాలు వచ్చాయని మనం చక్కగా ఆనుకోవచ్చు.. అదేవిధంగా విషయాలు మనకు తెలియక ఎక్కువ శాతం చెడుని మనం గ్రహిస్తూ ఉంటాం. కానీ మంచి కూడా ఉంటుంది..