Nalgonda: కనుల‌ పండువ‌గా బ్రహ్మంగారి కల్యాణం

Nalgonda: కనుల‌ పండువ‌గా బ్రహ్మంగారి  కల్యాణం

నల్లగొండ, ఫిబ్రవరి 15 (క్విక్ టుడే) : జిల్లా కేంద్రం పరిధిలోని చర్లపల్లి లో ఉన్న శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో గురువారం బ్రహ్మంగారి గోవిందమాంబల కల్యాణం కనుల‌ పండువ‌గాలా నిర్వహించారు. బ్రహ్మంగారి తరఫున చౌడోజు అంజయ్య చారి శ్రామిక, గోవిందమాంబ తరపున మేడారం యాదగిరి చారి గిరిజాలు పాల్గొని కల్యాణం జరిపించారు.

158

అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు మారో శ్రీనివాస్, నవీన్, విజయ్, సైదులు, శ్రీధర్, సందీప్ , వెంకన్న,రాజు, బ్రహ్మచారి శ్రీనివాస్ , అర్చకులు సంతోష్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?