Regular Bathing Tips : మీరు నిత్యం స్నానం చేశాక ఈ త‌ప్పులు చేయొద్దు.. మీ ఇంట్లో ద‌రిద్ర దేవ‌త తిష్ట వేస్తుంద‌ట‌.

Regular Bathing Tips :  మీరు నిత్యం స్నానం చేశాక ఈ త‌ప్పులు చేయొద్దు..  మీ ఇంట్లో ద‌రిద్ర దేవ‌త తిష్ట వేస్తుంద‌ట‌.

Regular Bathing Tips : మనం స్నానం చేసిన తర్వాత ఎలాంటి బట్టలు వేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్నానం చేసిన తర్వాత ఎలాంటి బట్టలు కట్టుకుంటే లక్ష్మీదేవికి ఇష్టం. లక్ష్మి కటాక్షం కలగాలంటే మనం వేసుకునే బట్టలు ఎలా ఉండాలి. ఎలాంటి బట్టలు కట్టుకోకూడదు..

మనం వేసుకునే దుస్తుల్నిబట్టి మనకు అదృష్టం దాగి ఉంటుంది. ఎలాంటి బట్టలు వేసుకుంటే దరిద్ర దేవత ఇంట్లోనే ఉంటుంది. ఇటువంటి విషయాలను  తెలుసుకుందాం.. దరిద్ర దేవత ఎక్కడ ఉంటుంది అని అంటే మాసిపోయిన బట్టలు అని అంటారు. ఇంట్లో మాసపోయిన బట్టలు కుప్పలు కుప్పలుగా ఉంచకూడదు. ఇంట్లో మాసపోయిన బట్టలు ముక్క వాసన కూడా రాకూడదు.

అలాగే మాసపోయిన బట్టలు కూడా వేసుకోకూడదు. మాసపోయిన బట్టల్ని మూట కట్టకూడదు.. ఒకసారి వేసుకున్న బట్టలు ఉతక్కుండా పదేపదే కూడా వేసుకోకూడదు. మాసపోయిన బట్టలు మూటలుగా కట్టి ఇంట్లో అలానే ఉంచితే దరిద్ర దేవతకు హేతువు అని అంటారు. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండదు.

251 -2

మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో ఎలాంటి బట్టలు ఉండాలి. లక్ష్మీదేవికి ఎలా ఉంటే ఇష్టం ఇప్పుడు తెలుసుకుందాం.. బాహ్య సూచి శుభ్రం తప్పకుండా పాటించాలి. అంటే ఉతికి ఆరేసిన బట్టలే వేసుకోవాలి. పట్టు వస్త్రాలే వేసుకోవాల్సిన అవసరం లేదు.. చక్కగా ఉతికి ఆరవేసిన బట్టలు వేసుకోవాలి. మీ శరీర శుభ్రం తో పాటు దేవుడు మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచాలి.

అలాగే మీ మనసును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు.. ఇల్లును చూసి ఇలానే చూడాలి అన్నారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదు.  ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారి కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతులు చేసుకుంటే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది.

రోజు మహిళలు ఇలా చేస్తే పేదరికం ఆ ఇంటిని వదిలి దనవంతులు కావడం ఖాయం.. సూర్యోదయానికి ముందే స్త్రీలు ఇంటనీ శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మీ వెంటాడుతుంది. స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలి అంటే సూర్యోదయానికి ముందే చేయాలి. సూర్యోదయం తర్వాత శుభ్రం చేయడం వల్ల ఇంటికి పేదరికం కలుగుతుంది.

251 -3

ఇంటిని సూర్యోదయానికి ముందే చక్కగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రపరచిన వెంటనే ఆ స్త్రీ స్నానం చేయాలి. మధ్యాహ్నం వేళలో ఆలస్యంగా స్నానం చేస్తూ ఉంటారు. అటువంటి పనులు చేస్తే ఇంట్లో పేదరికంతో పాటు ఒంటికి బాధలు కూడా తప్పవు. కుటుంబ సభ్యులకు వంట చేయడం అంటే దేవునికి వండడం లాంటిదే అని అంటారు.

అందువల్ల స్నానం చేసిన తరువాత వంటగదిలోకి ప్రవేశించాలి. దైవ ప్రార్థన చేసి నైవేద్యం సమర్పించడం తరువాతే ఏదైనా స్వీకరించాలి. తిన్న తర్వాత దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఒక స్త్రీ ఎప్పుడూ కోపంగా లేదా చిరాగ్గా ఉండే ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉండదు.

అందువల్ల స్త్రీ ఎటువంటి కారణం లేకుండా కోపం లేదా కలత చెందకుండా ఉండాలి. ఇది ఇంట్లో శాంతి మరియు ప్రశాంతతను తీసుకొస్తుంది. సూర్యాస్తమయం అయ్యాక తల దువ్వకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం చెందుతుంది. ఇంటి నైరుతి మూలలో ఈత కొలను లేదా నీటి సంపులు వంటి నీటి వనరుల్ని నిర్మించవద్దు.. ఇది ఇంట్లో పేదరికం వేదనకు కారణం అవుతుంది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?